Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Dil Raju: ‘ఎఫ్3’ రూ.110 కోట్ల గ్రాస్ పోస్టర్.. పై నెగిటివ్ కామెంట్స్..!

Dil Raju: ‘ఎఫ్3’ రూ.110 కోట్ల గ్రాస్ పోస్టర్.. పై నెగిటివ్ కామెంట్స్..!

  • June 7, 2022 / 10:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: ‘ఎఫ్3’ రూ.110 కోట్ల గ్రాస్ పోస్టర్.. పై నెగిటివ్ కామెంట్స్..!

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఫేక్ కలెక్షన్స్ పై చేసుకున్న కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు.. ఆ చిత్రానికి గాను చెప్పిన కలెక్షన్లు ఒకటైతే నిర్మాతలు మరో నెంబర్ వేసుకుని పబ్లిసిటీ చేసినట్టు యాంకర్ అడిగాడు. అందుకు దిల్ రాజు.. మేము ఒరిజినల్ నెంబర్ వేసి పంపిస్తాము.. మధ్యలో మేము ఎవ్వరికీ చెప్పకూడదు, నిర్మాతలు ఏ నెంబర్ వేసుకుంటారు అనేది మాకు సంబంధం ఉండదు..

అయినా ఆ నెంబర్ల వల్ల అభిమానులు ఎంత సేపు ఆనందిస్తారు.. గట్టిగా ఒక అరగంట మాత్రమే’ అంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు తన ‘ఎఫ్3’ సినిమాకి రూ.110 కోట్లు గ్రాస్ వచ్చినట్టు పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో ఇప్పుడు దిల్ రాజు పై సెటైర్లు వినిపిస్తున్నాయి. నిజానికి ‘ఎఫ్3’ చిత్రం ఇప్పటికీ రూ.90 కోట్ల గ్రాస్ మార్క్ ను టచ్ చేయలేదు. శనివారం కలెక్షన్లతోనే దిల్ రాజు రూ.100 కోట్లు గ్రాస్ మార్క్ ను టచ్ చేసినట్టు చెప్పుకొచ్చారు.

అయితే ఈరోజు అనగా సోమవారానికి రూ.110 కోట్ల పోస్టర్ ను రిలీజ్ చేశారు. దాంతో దిల్ రాజు పై అలాగే ‘ఎఫ్3’ యూనిట్ పై సెటైర్లు పడుతున్నాయి. మొదటి వారం ‘ఎఫ్3’ మూవీ బాగా కలెక్ట్ చేసింది అన్నది వాస్తవం. వీక్ డేస్ లో కూడా సూపర్ గా పెర్ఫార్మ్ చేసింది. కానీ గత శుక్రవారం నాడు ‘మేజర్’ ‘విక్రమ్’ వంటి సినిమాలు రిలీజ్ అవ్వడంతో ‘ఎఫ్3’ కలెక్షన్లు తగ్గాయి. కానీ ఉన్నంతలో ‘ఎఫ్3’ పర్వాలేదు అనిపించింది.

రూ.64 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ‘ఎఫ్3’ ఇప్పటివరకు అంటే 10 రోజులకి గాను రూ.51 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేసింది. అంటే దాదాపు 80 శాతం రికవరీ సాధించినట్టే. కానీ ఇలా పోస్టర్ ల పై నెంబర్లు పెంచినంత మాత్రాన సినిమాకి కలిసొచ్చేదేంటి.. అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #F3 Movie Review
  • #Mehreen Pirzada
  • #Sonal Chauhan
  • #Sunil

Also Read

Kantara Collections: 3 ఏళ్ళ ‘కాంతార’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Kantara Collections: 3 ఏళ్ళ ‘కాంతార’ టోటల్ కలెక్షన్స్ ఇవే

OG Collections: రెండు రెట్లు పడిపోయాయి.. పెద్ద షాక్ ఇది

OG Collections: రెండు రెట్లు పడిపోయాయి.. పెద్ద షాక్ ఇది

Chatrapathi Collections: 20 ఏళ్ళ ‘ఛత్రపతి’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Chatrapathi Collections: 20 ఏళ్ళ ‘ఛత్రపతి’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Vijay: కరూర్ ఘటనపై విజయ్ వీడియో మెసేజ్

Vijay: కరూర్ ఘటనపై విజయ్ వీడియో మెసేజ్

Dimple Hayathi: మరో వివాదంలో చిక్కుకున్న డింపుల్ హయాతి

Dimple Hayathi: మరో వివాదంలో చిక్కుకున్న డింపుల్ హయాతి

Sujeeth: ‘సాహో2’ అవుతుందా? ‘ఓజి 2’ వస్తుందా..? సగం స్టోరీ అయితే అల్లేశారు..!

Sujeeth: ‘సాహో2’ అవుతుందా? ‘ఓజి 2’ వస్తుందా..? సగం స్టోరీ అయితే అల్లేశారు..!

related news

Gaddalakonda Ganesh:  6 ఏళ్ళ ‘గద్దలకొండ గణేష్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Gaddalakonda Ganesh: 6 ఏళ్ళ ‘గద్దలకొండ గణేష్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Anil Ravipudi: ‘ఆగడు’ సెకండాఫ్ ‘పటాస్’ అయ్యుండేదా?

Anil Ravipudi: ‘ఆగడు’ సెకండాఫ్ ‘పటాస్’ అయ్యుండేదా?

Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన లావణ్య త్రిపాఠి.. చిరు కోరిక తీరినట్టేనా?

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన లావణ్య త్రిపాఠి.. చిరు కోరిక తీరినట్టేనా?

trending news

Kantara Collections: 3 ఏళ్ళ ‘కాంతార’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Kantara Collections: 3 ఏళ్ళ ‘కాంతార’ టోటల్ కలెక్షన్స్ ఇవే

19 mins ago
OG Collections: రెండు రెట్లు పడిపోయాయి.. పెద్ద షాక్ ఇది

OG Collections: రెండు రెట్లు పడిపోయాయి.. పెద్ద షాక్ ఇది

1 hour ago
Chatrapathi Collections: 20 ఏళ్ళ ‘ఛత్రపతి’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Chatrapathi Collections: 20 ఏళ్ళ ‘ఛత్రపతి’ టోటల్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
Vijay: కరూర్ ఘటనపై విజయ్ వీడియో మెసేజ్

Vijay: కరూర్ ఘటనపై విజయ్ వీడియో మెసేజ్

2 hours ago
Dimple Hayathi: మరో వివాదంలో చిక్కుకున్న డింపుల్ హయాతి

Dimple Hayathi: మరో వివాదంలో చిక్కుకున్న డింపుల్ హయాతి

3 hours ago

latest news

Urvashi Rautela: ఈడీ విచారణకు హాజరైన ఊర్వశి రౌటేలా

Urvashi Rautela: ఈడీ విచారణకు హాజరైన ఊర్వశి రౌటేలా

2 hours ago
Trump: మన సినిమా వసూళ్లపై ట్రంప్‌ దెబ్బ.. ఓవర్సీస్‌ వసూళ్లపై ఆశలు వదులుకోవాలా?

Trump: మన సినిమా వసూళ్లపై ట్రంప్‌ దెబ్బ.. ఓవర్సీస్‌ వసూళ్లపై ఆశలు వదులుకోవాలా?

2 hours ago
Sathyaraj: ‘కట్టప్ప’ హీరోగా సినిమా.. ఇప్పుడు అంత రిస్క్‌ ఎందుకు చేస్తున్నారు?

Sathyaraj: ‘కట్టప్ప’ హీరోగా సినిమా.. ఇప్పుడు అంత రిస్క్‌ ఎందుకు చేస్తున్నారు?

3 hours ago
ఓ పక్క అక్కినేని ఫ్యామిలీని.. ఇంకో పక్క మెగా ఫ్యామిలీని బాగానే కవర్ చేస్తున్నాడు..!

ఓ పక్క అక్కినేని ఫ్యామిలీని.. ఇంకో పక్క మెగా ఫ్యామిలీని బాగానే కవర్ చేస్తున్నాడు..!

3 hours ago
నేషనల్‌ బెస్ట్‌ హీరోయిన్‌ మెడలో ‘గొలుసు’ ఫొటో వైరల్‌.. అసలు కారణం ఇదీ!

నేషనల్‌ బెస్ట్‌ హీరోయిన్‌ మెడలో ‘గొలుసు’ ఫొటో వైరల్‌.. అసలు కారణం ఇదీ!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version