Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఆ యాడ్ లో నటించినందుకు యష్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారట..!

ఆ యాడ్ లో నటించినందుకు యష్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారట..!

  • December 31, 2020 / 05:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ యాడ్ లో నటించినందుకు యష్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారట..!

సినీ తారలు మంచి క్రేజ్ ను సంపాదించుకున్న తరువాత.. దానిని క్యాష్ చేసుకోవడానికి పలు కమర్షియల్ యాడ్స్ లో నటించడం అనేది సర్వసాధారణమైన విషయం. సినిమాల ద్వారా మాత్రమే కాకుండా పలు బ్రాండ్స్ ను ప్రమోట్ చెయ్యడం ద్వారా కూడా సంపాదించుకోవచ్చు అనేది వారి అభిప్రాయం. మహేష్ బాబు,ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి టాలీవడో స్టార్ హీరోలు ఈ విషయంలో మంచి దూకుడు చూపిస్తున్నారు. అయితే స్టార్ హీరోలు పెద్ద పెద్ద బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తుంటే ఆనందించే అభిమానులు..

ఒకవేళ వారి అభిమాన హీరో చిన్న స్థాయి యాడ్స్ లో నటిస్తుంటే చూసి తట్టుకోలేరు. అవి వారి స్థాయిని దెబ్బ తీస్తాయి అనే ఇన్సెక్యూరిటీ అభిమానుల్లో నెలకొంటుంది అనుకుంట. సరే ఈ విషయం ఎందుకు చెబుతున్నాను అంటే.. ఇటీవల కె.జి.ఎఫ్ హీరో యష్.. తన సతీమణి రాధికా పండిట్ తో కలిసి ఓ ఆయిల్ బ్రాండ్ ను ప్రమోట్ చెయ్యడానికి రంగంలోకి దిగాడు. సోషల్ మీడియాలో ఆ ఫోటోలను చూసిన ఆయన అభిమానులు షాక్ అవుతున్నారు.

‘పాన్ ఇండియా రేంజ్లో పాపులర్ అయిన యష్ ఇలాంటి యాడ్ లో నటించడం ఏంటి?’ అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. అతని రేంజుకి పెద్ద పెద్ద సంస్థలు క్యూలు కడతాయి. అలాంటప్పుడు ఇంత చిన్న బ్రాండ్ లను ప్రమోట్ చేయడమేంటని కొందరు చర్చించుకుంటున్నారు. ‘బహుశా యష్.. ‘డౌన్ టు ఎర్త్’ ఉంటాడనుకుంట’ అని పాజిటివ్ గా తీసుకుంటున్న వారు కూడా లేకపోలేదు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KGF
  • #KGF 2
  • #Radhika Pandit
  • #Yash

Also Read

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

Raakaasaa Collections: 2వ వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రాకాస’… కానీ

Biker Collections: 2వ వీకెండ్ యావరేజ్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

related news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

trending news

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

13 hours ago
Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

16 hours ago
Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

18 hours ago
LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

18 hours ago
Raakaasaa Collections: 2వ వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రాకాస’… కానీ

Raakaasaa Collections: 2వ వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రాకాస’… కానీ

18 hours ago

latest news

Little Hearts Mouli : లిటిల్ హార్ట్స్ మౌళి ‘దొంగ నా కొడుకు’ అంట.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ?

14 hours ago
Theaters: మే 1 నుండీ థియేటర్లు బంద్!

Theaters: మే 1 నుండీ థియేటర్లు బంద్!

14 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ లీక్‌..  రంగంలోకి ఎడిటర్స్‌ యూనియన్‌.. ఏమైందంటే?

15 hours ago
Venu Thottempudi : కూతురు వయసున్న అమ్మాయితో రొమాన్స్ నా వల్ల కాదు : వేణు తొట్టెంపూడి

17 hours ago
Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version