Rashmika: రష్మిక మందన వింత డ్రెస్సింగ్ పై ట్రోలింగ్!

ఇటీవల రష్మిక ఓ అవార్డుల ఫంక్షన్ కు వెళ్ళింది. ‘జీ సినిమా అవార్డ్స్ 2023’ లో భాగంగా ఆమె ఓ హిందీ సినిమాకు గాను అవార్డు అందుకోవడం కోసం ఆ ఫంక్షన్ కు వెళ్ళింది. అవార్డుల వేదికలకు హీరోయిన్లు ఏ విధంగా రెడీ అయ్యి వెళ్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ వేడుకకు వచ్చిన జనాలంతా వాళ్ళనే చూడాలి.. ఇంటర్నెట్లో ఆమె ఫొటోలే హైలెట్ అవ్వాలి అని ఆశపడి మరీ విచ్చల విడిగా అందాలు చూపించేలా వెళ్తుంటారు.

రష్మిక కూడా అలానే వెళ్ళింది. క్లీవేజ్ అందాలతో పాటు థైస్ అందాలు కూడా భారీగా కనబడేలా డ్రెస్సింగ్ చేసుకుని వెళ్ళింది. ఫైనల్ గా రష్మిక అనుకున్నదే జరిగింది. ఆమె ఫోటోలు, వీడియోలే హాట్ టాపిక్ అయ్యాయి. ‘హైలెట్ అయ్యింది సరే.. దాని వెనుక ట్రోలింగ్ కూడా వెంటాడుతుంది కదా అన్న సంగతి మర్చిపోయిందా?’ అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అలా అనుకుంటే మన అమాయకత్వం అవుతుంది. రష్మిక కి కావాల్సింది కూడా అదే..!

ట్రోలింగ్ ను ఈమె బాగా ఎంజాయ్ చేస్తుంటుంది. ‘ట్రోల్ చేసే వాళ్ళు ఉంటే మనల్ని తలుచుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అనుకోవాలి’ అంటూ ఈమె గతంలో కొన్ని కామెంట్స్ షేర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినా సరే కొంతమంది నెటిజన్లు ఈమెను ‘డ్రెస్ వేసుకున్నావా.. కప్పుకున్నావా?’ ‘అవార్డుల వేడుకకు ఇంత అసభ్యకరంగానే వెళ్ళేది’ ‘బాలీవుడ్ మీడియాలో హైలెట్ అవ్వాలని అలాంటి డ్రెస్ వేసుకుని వెళ్ళావా?’ అంటూ కామెంట్లు పెట్టి రష్మికని ట్రోల్ చేస్తున్నారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus