Pushpa 2: ఆ సినిమాలను మించే పుష్ప2 ఇంటర్వెల్.. ఏమైందంటే?

2024 సంవత్సరంలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే సత్తా ఉన్న సినిమాలలో పుష్ప ది రూల్ ఒకటి. రాజమౌళి స్థాయిలో పర్ఫెక్షన్ కు ప్రాధాన్యత ఇచ్చే దర్శకులలో సుకుమార్ ఒకరు కాగా ఆర్ఆర్ఆర్ ను మించేలా పుష్ప ది రూల్ ఇంటర్వెల్ ఉండేలా సుకుమార్ ప్లానింగ్ ఉందని సమాచారం అందుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రస్తుతం పుష్ప ది రూల్ షూట్ శరవేగంగా జరుగుతోందని తెలుస్తోంది. పాట, ఫైట్, ఎమోషనల్ సీన్స్ తో పుష్ప2 ఇంటర్వెల్ సీన్ వేరే లెవెల్ లో ఉండబోతుందని ప్రేక్షకుల ఊహలకు అందని విధంగా ఆ సీన్ ను ప్లాన్ చేశారని సమాచారం అందుతోంది.

పుష్ప ది రూల్ తో బాక్సాఫీస్ ను రూల్ చేయడానికి బన్నీ సిద్ధమయ్యారని తెలుస్తోంది. పుష్ప ది రూల్ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ను సైతం సుకుమార్ ప్లాన్ చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. పుష్ప ది రూల్ బడ్జెట్ కూడా ఊహించని స్థాయిలో పెరుగుతోందని తెలుస్తోంది. పుష్ప1 హిట్ కావడంతో మైత్రీ నిర్మాతలు ఖర్చు చేయడంలో ఏ మాత్రం రాజీ పడటం లేదని తెలుస్తోంది.

మైత్రీ ప్రొడ్యూసర్స్ కు తమ బ్యానర్ లో పుష్ప ది రూల్ పెద్ద హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. బన్నీ ఈ సినిమా కోసం పడుతున్న కష్టం అంతాఇంతా కాదని సమాచారం అందుతోంది. సమ్మర్ తర్వాత పుష్ప ది రూల్ ప్రమోషన్స్ మొదలు కానున్నాయని తెలుస్తోంది. పుష్ప ది రూల్ సినిమా (Pushpa 2) చెప్పిన డేట్ కే రిలీజ్ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

జాతర ఎపిసోడ్ లో కేశవ పాత్ర కూడా ఉంటుందని తెలుస్తోంది. పుష్ప ది రూల్ సినిమాలో మరి కొందరు కొత్త నటులు పరిచయం అవుతాయని ఆ పాత్రలు మరింత స్పెషల్ గా ఉండేలా సుకుమార్ ప్లానింగ్ ఉందని తెలుస్తోంది.

‘యానిమల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ .. ల లిస్ట్.!
కోపంతో ఊగిపోయిన మిడ్ రేంజ్ హీరో.. ఏం అయ్యిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus