నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన 'జెర్సీ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది శ్రద్ధా శ్రీనాథ్. మొదటి చిత్రంతోనే మంచి నటన కనపరిచిన ఈ అమ్మడు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.ఇక సోషల్ మీడియాలో కూడా ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. ఎప్పటికప్పుడు తన కొత్త ఫోటోలను పోస్ట్ చేసి అభిమానులను అలరిస్తూ వస్తోన్న ఈ అమ్మడు..తాజాగా చేసిన ఫొటోషూట్ లో గ్లామర్ వలకబోస్తూ ఉన్న శ్రద్ధా ఫోటోలు కుర్ర కారుని బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి.