Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » ప్రత్యేక పాట కోసం శ్రియ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

ప్రత్యేక పాట కోసం శ్రియ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

  • April 24, 2023 / 10:38 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రత్యేక పాట కోసం శ్రియ రెమ్యునరేషన్  ఎంతో తెలుసా?

చిరంజీవి – శ్రియాశరన్‌ లది హిట్‌ కాంబినేషన్‌. ఈ జంట ‘ఠాగూర్‌’ చిత్రంతో కనువిందు చేశారు. 23 ఏళ్ల తర్వాత మరోసారి వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారని కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే ఇందులో శ్రియ హీరోయిన్‌గా కాదు. ప్రత్యేక గీతం కోసం. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘భోళా శంకర్‌’ . మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శ్రియ చిరుతో ఆడిపాడి అలరించనుందట. ఇందులో ఓ ప్రత్యేకంగా సాగే పాట కోసం శ్రియను సంప్రదించారట.

అందుకు ఆమె అంగీకరించిందని సమాచారం. అయితే ఆ ప్రత్యేక గీతం కోసం భారీగానే డిమాండ్‌ చేస్తోందట. దాదాపు కోటి రూపాయాలు నిర్మాణ సంస్థను డిమాండ్‌ చేసిందనే వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘పైసా’ వసూల్‌ తర్వాత ఆమెకు సరైన విజయం లేదు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పెద్ద హిట్‌ అయినా అమెది అతిథి పాత్ర మాత్రమే! అడపాదడపా సినిమాలు చేసినా అవి అంత మాత్రమే ఆడాయి. పెళ్లి తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకున్న శ్రియ ఇప్పుడు మళ్లీ బిజీ కావడానికి ప్రయత్నిస్తోంది.

తాజాగా ఉపేంద్ర ‘కబ్జా’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆమె తెలుగులో ‘మ్యూజిక్‌ స్కూల్‌’ సినిమా చేస్తోంది. ఈ తరుణంలోనే ఆమెకు ‘భోళా శంకర్‌’ లాంటి భారీ చిత్రంలో ఆఫర్‌ వచ్చిందని టాక్‌. అయితే పాటకు కోటి రూపాయిలు డిమాండ్‌ చేయడం ఇప్పుడు చర్చగా మారింది. ‘పాటకు కోటి రూపాయలా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే శ్రియ డాన్స్ కు కోటి తక్కువే అని కొందరు అంటుంటే… ఇంకా శ్రియకు ఇంత డిమాండ్‌ ఉందా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

‘ఏంటి ఐదు నిమిషాల పాటకు కోటి రూపాయలా? అని కొందరు నోరెళ్లబెడుతున్నారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా కథానాయుక. కీర్తిసురేశ్‌ చిరుకి చెల్లెలిగా నటిస్తున్నారు. కె.ఎస్‌.రామారావు సమర్పణలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళ హిట్‌ చిత్రం ‘వేదాళం’కు రీమేక్‌ ఇది.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bholaa Shankar
  • #Director Meher Ramesh
  • #keerthy suresh
  • #Megastar Chiranjeevi
  • #Shriya

Also Read

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

related news

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Vishwambhara : విశ్వంభర సినిమాతో UV క్రియేషన్స్ నెం.1 గా నిలబడబోతుంది : నిర్మాత ధీరజ్

Vishwambhara : విశ్వంభర సినిమాతో UV క్రియేషన్స్ నెం.1 గా నిలబడబోతుంది : నిర్మాత ధీరజ్

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Chiranjeevi : ‘మన శంకర వరప్రసాద్ గారు’ OTT లోకి వచ్చేస్తున్నారు..!

Chiranjeevi : ‘మన శంకర వరప్రసాద్ గారు’ OTT లోకి వచ్చేస్తున్నారు..!

Keerthy Suresh: పారిపోయి పెళ్లిచేసుకోవాలేమో అనుకున్నాం

Keerthy Suresh: పారిపోయి పెళ్లిచేసుకోవాలేమో అనుకున్నాం

trending news

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

5 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

6 hours ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

6 hours ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

6 hours ago
Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

7 hours ago

latest news

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

9 hours ago
Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

11 hours ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

12 hours ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

12 hours ago
Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version