Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Shruti Haasan: ‘టాక్సిక్’ అప్డేట్.. ‘యష్’ సరసన శృతి హాసన్ ఫైనల్ అయినట్టేనా..?

Shruti Haasan: ‘టాక్సిక్’ అప్డేట్.. ‘యష్’ సరసన శృతి హాసన్ ఫైనల్ అయినట్టేనా..?

  • January 30, 2024 / 09:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shruti Haasan: ‘టాక్సిక్’ అప్డేట్..  ‘యష్’ సరసన శృతి హాసన్ ఫైనల్ అయినట్టేనా..?

‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1 , ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2 ‘ సినిమాలతో తెలుగులో కూడా క్రేజ్ సంపాదించుకున్నాడు యష్. ‘కె.జి.చాప్టర్ 2 ‘ తర్వాత యష్ నుండి మరో సినిమా రాలేదు. ‘టాక్సిక్ – ఏ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్స్ అప్స్‌’ పేరుతో యష్ నెక్స్ట్ మూవీ రూపొందుతుంది. ‘యష్ 19 ‘ వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకి గీతూ మోహ‌న్‌దాస్ డైరెక్టర్. 2025 ఏప్రిల్ 10న ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కూడా ఏక కాలంలో రిలీజ్ అవుతుంది అని ఇదివరకే ప్రకటించారు.

‘కెవిఎన్ ప్రొడ‌క్ష‌న్స్‌’, ‘మాన్‌స్ట‌ర్ మైండ్ క్రియేష‌న్స్’ బ్యాన‌ర్స్‌పై వెంక‌ట్ కె.నారాయ‌ణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. అయితే ఈ ప్రాజెక్టులో మొదట హీరోయిన్ గా పూజా హెగ్డే ని అనుకున్నారు. ఆమెకి కూడా పాన్ ఇండియా ఇమేజ్ ఉంది కాబట్టి.. ‘పూజా పర్ఫెక్ట్ ఛాయిస్’ అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నట్టు తెలుస్తుంది.

పూజా హెగ్డే ప్లేస్ లో ఇప్పుడు శృతి హాసన్ ను ఎంపిక చేసుకోబోతుంది చిత్ర బృందం అని ఇన్సైడ్ టాక్. ‘సలార్’ తో కన్నడలో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకుంది శృతి హాసన్. పైగా హిందీలో కూడా శృతి హాసన్ కి మంచి క్రేజ్ ఉంది. కాబట్టి.. ‘టాక్సిక్’ యూనిట్ శృతి హాసన్ ని (Shruti Haasan) ఫైనల్ చేస్తూ త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనుంది అని స్పష్టమవుతుంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Shruti Haasan
  • #Toxic movie
  • #Yash

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

3 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

8 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

8 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

10 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

6 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

6 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version