Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Shyam Singha Roy Story: చంద్రముఖికి సింగరాయ్ కు లింక్ ఇదే!

Shyam Singha Roy Story: చంద్రముఖికి సింగరాయ్ కు లింక్ ఇదే!

  • December 21, 2021 / 05:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shyam Singha Roy Story: చంద్రముఖికి సింగరాయ్ కు లింక్ ఇదే!

మరో మూడు రోజుల్లో థియేటర్లలో శ్యామ్ సింగరాయ్ మూవీ రిలీజ్ కానుంది. ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేని నాని శ్యామ్ సింగరాయ్ రిజల్ట్ పై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో నాని రెండు షేడ్స్ ఉన్న పాత్రలలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా కథకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది.

చంద్రముఖికి శ్యామ్ సింగరాయ్ కు లింక్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రిలీజైన శ్యామ్ సింగరాయ్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. చాలామంది ఈ సినిమా కథ పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతోందని భావిస్తున్నా అందులో నిజం లేదని తెలుస్తోంది. టాక్సీవాలా సినిమాతో సక్సెస్ సాధించిన రాహుల్ సాంకృత్యాన్ రెండో సినిమా శ్యామ్ సింగరాయ్ కాగా సినిమాలో నాని సినిమాలపై ఉండే ఇష్టంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదులుకుని డైరెక్టర్ కావాలని ఇండస్ట్రీలోకి వస్తారు.

షార్ట్ ఫిల్మ్స్ చేసిన అనుభవం ఉన్న నాని పీరియాడికల్ సినిమా చేయాలని భావించగా కథ కోసం కోల్ కతాకు వెళతాడు. అక్కడ రైటర్ కమ్ జర్నలిస్ట్ అయిన శ్యామ్ సింగరాయ్ గురించి నానికి తెలుస్తుంది. అయితే నాని తను చేస్తున్న పాత్రలను ఊహించుకుంటూ ఉంటాడు. తనకు ఇష్టమైన శ్యామ్ సింగరాయ్ పాత్రలో నాని లీనమైపోయి ఈ కాలంలో కూడా అదే విధంగా ప్రవర్తిస్తాడు. స్క్రీన్ ప్లే నాని నటించిన రెండు పాత్రలు వేర్వేరు అనేలా కథ సాగుతుందని ఇంటర్వెల్ లో ట్విస్ట్ రివీల్ అవుతుందని సమాచారం.

చంద్రముఖి సినిమాలో జ్యోతిక ప్రవర్తనలా ఈ సినిమాలో శ్యామ్ సింగరాయ్ పాత్రలో నాని ప్రవర్తన ఉంటుందని సమాచారం. సెకండాఫ్ లో నాని ఆ పాత్ర నుంచి బయటకు వచ్చి ప్రస్తుత కాలంలో ఏం చేశాడనేదే క్లైమాక్స్ అని తెలుస్తోంది. ఈ కథ నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. లవ్ స్టోరీ సక్సెస్ తర్వాత సాయిపల్లవి నటించి రిలీజవుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krithi Shetty
  • #Madonna Sebastian
  • #Nani
  • #Rahul Sankrityan
  • #Sai Pallavi

Also Read

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

related news

Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

Sekhar Kammula: శేఖర్‌ కమ్ముల నెక్స్ట్‌ ప్లానేంటి? మనసులో ఉన్న కథలేంటి? హీరోలెవరు?

Sekhar Kammula: శేఖర్‌ కమ్ముల నెక్స్ట్‌ ప్లానేంటి? మనసులో ఉన్న కథలేంటి? హీరోలెవరు?

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Gentleman Collections: నాని ‘జెంటిల్ మన్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Gentleman Collections: నాని ‘జెంటిల్ మన్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

‘ఉప్పెన’ కి 10 రెట్లు అంటున్నారు.. ఏమవుతుందో మరి..!

‘ఉప్పెన’ కి 10 రెట్లు అంటున్నారు.. ఏమవుతుందో మరి..!

Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?

Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?

trending news

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

18 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

20 hours ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

24 hours ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

2 days ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

2 days ago

latest news

Dhanush: ‘సార్’ ‘కుబేర’ తర్వాత మరో స్ట్రైట్ తెలుగు సినిమా..!

Dhanush: ‘సార్’ ‘కుబేర’ తర్వాత మరో స్ట్రైట్ తెలుగు సినిమా..!

49 mins ago
Dil Raju: ఆశిష్ సినీ కెరీర్ పై దిల్ రాజు స్పందన.. అదే మైనస్ అయ్యింది..!

Dil Raju: ఆశిష్ సినీ కెరీర్ పై దిల్ రాజు స్పందన.. అదే మైనస్ అయ్యింది..!

1 hour ago
Venkatesh: 2025 సౌత్ లో ఆ రికార్డు వెంకీ పేరుపై..!

Venkatesh: 2025 సౌత్ లో ఆ రికార్డు వెంకీ పేరుపై..!

1 hour ago
Nithiin: నితిన్ ని చూసి మిడ్ రేంజ్ హీరోలు మారతారా..?!

Nithiin: నితిన్ ని చూసి మిడ్ రేంజ్ హీరోలు మారతారా..?!

2 hours ago
8 Vasantalu: ‘మైత్రి’ వారు అందుకే లైట్ తీసుకున్నారా?!

8 Vasantalu: ‘మైత్రి’ వారు అందుకే లైట్ తీసుకున్నారా?!

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version