Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » ఎమోషన్స్‌ డైరక్టర్‌ మాస్‌ మ్యాజిక్‌ చేయగలరా? కావాల్సిన హిట్‌ కొట్టగలరా?

ఎమోషన్స్‌ డైరక్టర్‌ మాస్‌ మ్యాజిక్‌ చేయగలరా? కావాల్సిన హిట్‌ కొట్టగలరా?

  • October 15, 2025 / 05:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎమోషన్స్‌ డైరక్టర్‌  మాస్‌ మ్యాజిక్‌ చేయగలరా? కావాల్సిన హిట్‌ కొట్టగలరా?

తీసినవి నాలుగు సినిమాలు అయినా.. ఎమోషన్స్‌ని బాగా క్యారీ చేయగలరు అనే పేరు సంపాదించుకున్నారు శివ నిర్మాణ. ఆఖరిగా ఆయన నుండి వచ్చిన ‘ఖుషి’ సినిమా బాక్సాఫీసు దగ్గర ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా ఆయన రైటింగ్‌కి మంచి మార్కులే పడ్డాయి. అయితే ఏమైందో ఏమో ఆ సినిమా వచ్చి రెండేళ్లు అయినా ఇంకా కొత్త సినిమా స్టార్ట్ అవ్వలేదు. ఆయనతో రెండు సినిమాలు చేసిన నాని మరో ఛాన్స్‌ ఇస్తారు అనే వార్తలొచ్చినా ఇంకా ఏదీ ఓకే అవ్వలేదు. అయితే ఇప్పుడు శివ నిర్వాణ తన స్టయిల్‌ మార్చేశారు అని చెబుతున్నారు.

Siva Nirvana

‘నిన్ను కోరి’, ‘మజిలీ’ లాంటి ఎమోషనల్ లవ్ స్టోరీస్‌ తీసి యూత్‌ఫుల్‌ సబ్జెక్ట్‌లను బాగా హ్యాండిల్‌ చేస్తారు అని పేరు తెచ్చుకున్న శివ నిర్మాణ ‘టక్‌ జగదీష్‌’, ‘ఖుషి’తో ఆ స్థాయి విజయాలు అయితే అందుకోలేకపోయారు. దీంతో ఇప్పుడు ఏ స్టయిల్‌ సినిమాతో రాబోతున్నారు అనే చర్చ మొదలైంది. మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో శివ నిర్వాణ మరో సినిమా చేయాల్సి ఉంది. ‘ఖుషి’ సినిమా సమయంలో ఈ డీల్‌ కూడా జరిగిందట. ఇప్పుడు దానిని పూర్తి చేసే పనిలో ఉన్నారట శివ.

siva nirvana turning action mode

దీని కోసం రవితేజను హీరోగా ఎంపిక చేసుకున్నారు అని సమాచారం. మైత్రీతో రవితేజకు మరో సినిమా అగ్రిమెంట్‌ ఉండటం కూడా ఓ కారణమట. ‘జాట్‌’ సినిమాకు ముందు గోపీచంద్‌ మలినేని డైరక్షన్‌లో రవితేజ సినిమా ఒకటి అనౌన్స్‌ అయి ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. డిఫరెంట్ థ్రిల్లర్ సబ్జెక్టు, ఊహించని ట్విస్టులతో ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలా శివ నిర్వాణ ఓ కథ సిద్ధం చేశారని సమాచారం. ఫాదర్ సెంటిమెంట్, రివేంజ్, ఎమోషన్స్ అంశాలను బ్యాలన్స్ చేస్తూ కొత్త కథను సిద్ధం చేసి నెరేషన్‌ కూడా ఇచ్చారని సమాచారం.

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే రవితేజ – శివ నిర్వాణ సినిమా వచ్చే నెలలో ముహూర్తం జరుపుకోనుందని సమాచారం. ఇక రవితేజ లేటెస్ట్‌ మూవీ ‘మాస్ జాతర’ అక్టోబర్ 31న విడుదల కానుంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) 2026 సంక్రాంతి బరిలో ఉంది. వీటి తర్వాత శివ నిర్వాణ సినిమానే ఉండొచ్చు అని చెబుతున్నారు.

చిరంజీవి నాయికలు వీరేనా? ఒకరు కాస్త ఓల్డ్‌.. మరొకరు కాస్త బోల్డ్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Siva Nirvana

Also Read

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

trending news

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

12 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

13 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

24 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 day ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

8 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

10 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

10 hours ago
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

1 day ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version