Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Sivaji, Laya: 14 ఏళ్ళ తర్వాత శివాజీ-లయ కాంబినేషన్లో మూవీ..!

Sivaji, Laya: 14 ఏళ్ళ తర్వాత శివాజీ-లయ కాంబినేషన్లో మూవీ..!

  • August 18, 2024 / 08:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sivaji, Laya: 14 ఏళ్ళ తర్వాత శివాజీ-లయ కాంబినేషన్లో మూవీ..!

ఓ సినిమా హిట్ అయ్యింది అంటే.. ముఖ్యంగా అందులో హీరో, హీరోయిన్ల పెయిర్ కి కూడా మంచి మార్కులు పడ్డాయి.. మరోసారి ఆ కాంబినేషన్ ను రిపీట్ చేసి హిట్లు కొట్టాలని కొంతమంది ఫిలిం మేకర్స్ భావిస్తూ ఉంటారు. చిరంజీవి (Chiranjeevi) – విజయశాంతి (Vijayashanti) , వెంకటేష్ (Venkatesh Daggubati) – సౌందర్య (Soundarya)  , నాగ చైతన్య (Naga Chaitanya) – సమంత(Samantha) .. ఇలా చెప్పుకుంటూ పోతే ఆన్ స్క్రీన్ హిట్ పెయిర్స్ చాలానే ఉన్నాయి. అందులో శివాజీ (Sivaji) – లయ కాంబినేషన్ కూడా ఒకటని చెప్పొచ్చు. ఈ కాంబినేషన్ కూడా భలే క్లిక్ అయ్యింది.

Sivaji, Laya

నీలకంఠ తెరకెక్కించిన ‘మిస్సమ్మ’ (Missamma) సినిమాలో మొదటిసారి కలిసి నటించారు శివాజీ, లయ (Laya). ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ జంటకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఇదే కాంబినేషన్ ను ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ ‘అదిరిందయ్యా చంద్రం’ సినిమాల్లో రిపీట్ చేశారు. ఆ సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. 2010 లో శివాజీ హీరోగా వచ్చిన ‘బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం’ సినిమా కూడా డీసెంట్ సక్సెస్ అందుకుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతల జాబితా.. సత్తా చాటిన 'కార్తికేయ 2'.!
  • 2 'దేవర' నుండి సైఫ్ అలీ ఖాన్ గ్లింప్స్ వచ్చేసింది.!
  • 3 'మిస్టర్ బచ్చన్' లో ఆ సీన్స్ కి కత్తెర?

31missamma-movie

అందులో కూడా లయ ఓ చిన్న పాత్ర పోషించింది. ఇదిలా ఉండగా.. 14 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ జంట కలిసి నటించబోతోంది. వివరాల్లోకి వెళితే.. శివాజీ ప్రధాన పాత్రలో ఓ క్రైమ్ థ్రిల్లర్ రూపొందుతుంది. ఈ ప్రాజెక్టుని శివాజీనే నిర్మిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. ‘శ్రీ శివాజీ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై శివాజీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సుధీర్ శ్రీరామ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఆగస్టు 20 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.

ఆ కారణాల వల్లే ఇంద్ర మేకర్స్ నిర్ణయంలో మార్పు.. ఏమైందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Laya
  • #Sivaji

Also Read

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

Subham Collections: ‘శుభం’ .. రెండో వీకెండ్ కూడా కలిసొచ్చినట్టే..!

Master Bharath: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడి తల్లి మృతి!

Manchu Manoj: శివయ్యా.. అంటే శివుడు రాడు: మంచు మనోజ్‌ కామెంట్స్‌ వైరల్‌!

related news

Chiranjeevi: చిరంజీవితో ఉన్న ఆ చిన్నారి.. క్లిన్ కారా కాదు!

Atlee: బన్నీతోనే మూడో సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్న అట్లీ!

Chiranjeevi: అనిల్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసిన చిరు.. కారణం అదే..!

తన బాలీవుడ్ డెబ్యూ మూవీ ఫలితం గురించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కామెంట్స్!

తన బాలీవుడ్ డెబ్యూ మూవీ ఫలితం గురించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కామెంట్స్!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

trending news

2 hours ago
Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

2 hours ago
#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

3 hours ago
Subham Collections: ‘శుభం’ .. రెండో వీకెండ్ కూడా కలిసొచ్చినట్టే..!

Subham Collections: ‘శుభం’ .. రెండో వీకెండ్ కూడా కలిసొచ్చినట్టే..!

3 hours ago
Master Bharath: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడి తల్లి మృతి!

Master Bharath: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడి తల్లి మృతి!

5 hours ago

latest news

Vijay Kanakamedala: పవన్‌ కల్యాణ్‌తో ‘భైరవం’ డైరక్టర్‌.. ఆ రోజు అరెస్టు పని జరగకపోయుంటే..!

Vijay Kanakamedala: పవన్‌ కల్యాణ్‌తో ‘భైరవం’ డైరక్టర్‌.. ఆ రోజు అరెస్టు పని జరగకపోయుంటే..!

3 hours ago
Suriya, Venky Atluri: సూర్య- వెంకీ అట్లూరి.. అప్పుడే ఓటీటీ డీల్ ఫినిష్!

4 hours ago
Vivek Athreya: దర్శకుడు వివేక్ ఆత్రేయ ఎమోషనల్  కామెంట్స్ వైరల్!

Vivek Athreya: దర్శకుడు వివేక్ ఆత్రేయ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

5 hours ago
Nandi Awards: గుడ్‌ న్యూస్‌:  ఏపీ ప్రభుత్వం కూడా కదిలింది.. అతి త్వరలో నంది అవార్డులు!

టాలీవుడ్‌పై థియేటర్‌ ఓనర్ల పిడుగు.. మేం షోస్‌ వేయలేం అంటూ..!

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version