Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Kalki Movie: జక్కన్న అడిగారని కాదు కానీ.. క్లారిటీ ఇవ్వొచ్చుగా నాగీ!

Kalki Movie: జక్కన్న అడిగారని కాదు కానీ.. క్లారిటీ ఇవ్వొచ్చుగా నాగీ!

  • July 25, 2023 / 12:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki Movie: జక్కన్న అడిగారని కాదు కానీ.. క్లారిటీ ఇవ్వొచ్చుగా నాగీ!

‘ప్రాజెక్ట్‌ కె’ కాస్త ‘కల్కి 2898 AD’గా మారిపోయి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకునే అంశంగా మారిపోయింది. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌… ప్రభాస్‌ను ఎలా చూపిస్తారు అనే చర్చ మొదలై.. ఇప్పుడు రుచి బాగుంది… అసలైన వంటకం ఇంకా బాగుండాలి అనేలా మారిపోయింది డిస్కషన్‌. అయితే ఈ డిస్కషన్‌ మరికొన్ని ఆసక్తికర అంశాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అందులో ఒకటి ప్రముఖ దర్శకుడు రాజమౌళి రెయిజ్‌ చేయగా… మరికొన్ని అభిమానులు సోషల్‌ మీడియాలో అడుగుతున్నారు.

‘కల్కి 2898 AD’ ఫ‌స్ట్ గ్లింప్స్ టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయిన విషయం తెలిసిందే. క‌ల‌ర్‌, ఆ సెట‌ప్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి అంటున్నారు. అయితే అందులో మన నేటివిటీ ఉంటే.. ఇక ‘కల్కి 2898 AD’ను ఆపేవారు లేరు అని ఆకాశానికెత్తేస్తున్నారు అభిమానులు. అయితే ఈ సినిమాను రెండు భాగాలుగా విడుద‌ల చేస్తార‌ని ప్రచారం జ‌రుగుతోంది. నిర్మాత అశ్వనీద‌త్ ప్లాన్ కూడా అదే అంటున్నారు. భారీ బ‌డ్జెట్ తో రూపొందుతున్న సినిమాను ఒక పార్టుగా రిలీజ్‌ చేస్తే ఆశించినంత లాభాలు రావని అనుకుంటున్నారని టాక్‌.

అదే రెండు భాగాలైతే బాగుంటుందని అనుకుంటున్నారట. అయితే ఈ నిర్ణ‌యం ఇంకా పూర్తి స్థాయిలో తీసుకోలేదేమో అనిపిస్తోంది. ఎందుకంటే మొన్న రిలీజ్‌ చేసిన ‘కల్కి 2898 AD’ టైటిల్‌లో ‘సలార్‌’ తరహాలో పార్టులు విభజించలేదు. ‘కల్కి 2898 AD’ క‌థ‌ని ప్రారంభిస్తున్న‌ప్పుడు రెండు భాగాల ఆలోచ‌న లేదు. ఇప్పుడు ఆ దిశ‌గా త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు జ‌రుగుతున్నాయట. ఇక ఈ సినిమాను 2024 సంక్రాంతికి విడుద‌ల చేస్తార‌ని తొలుత చెప్పారు. కానీ వీడియోలో ఇయర్‌ మాత్రమే చెప్పారు.

అలా రిలీజ్‌ డేట్స్‌పై క్లారిటీ ఇవ్వ‌లేదు అని చెప్పాలి. ఇంత పెద్ద (Kalki Movie) సినిమాను ఎలాంటి పోటీ లేని సమయంలో రిలీజ్‌ చేయాలని అనుకోవడమే డేట్‌ను చెప్పకపోవడానికి కారణం అని అంటున్నారు. అలాగే రెండు భాగాలు చేసినప్పుడు డేట్‌ ఇప్పుడే చెబితే.. రెండో పార్టు ప్రారంభం వివరాలు కూడా చెప్పాలి. ఇలానే ‘పుష్ప’ విషయంలో రెండో పార్టు ప్రారంభం డేట్‌ చెప్పారు కానీ అవ్వలేదు. ఆ ఇబ్బంది ఉండకూడదు అనే డేట్‌ చెప్పలేదు అంటున్నారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bachchan
  • #Deepika Padukone
  • #Kamal Haasan
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

related news

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

trending news

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

23 hours ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

1 day ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

2 days ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

2 days ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

2 days ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

1 day ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version