Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » హీరోయిన్ కంగనా రనౌత్ పై ఫైర్ అయిన సోనూ సూద్..!

హీరోయిన్ కంగనా రనౌత్ పై ఫైర్ అయిన సోనూ సూద్..!

  • July 29, 2020 / 06:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరోయిన్ కంగనా రనౌత్ పై ఫైర్ అయిన సోనూ సూద్..!

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇటీవల ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఎంతో ట్యాలెంటెడ్ హీరో.. మంచి కథల్ని ఎంచుకుంటూ హిట్లు మీద హిట్లు అందుకుంటున్న హీరో. సీరియల్స్ లో చిన్న చితకా పాత్రలు వేసుకుంటున్న స్థాయి నుండీ స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. అలాంటి హీరో చనిపోవడం వల్ల యావత్ భారత దేశ ప్రజలు దిగ్బ్రాంతికి గురయ్యారు. ‘బాలీవుడ్ లో ఉన్న నెపోటిజం వల్లే కొన్ని ప్రాజెక్టు ల నుండీ సుశాంత్ ను తప్పించడంతో అతను డిప్రెషన్ కు లోనయ్యి ఆత్మహత్య చేసుకున్నాడని’..

అక్కడి ప్రేక్షకుల బాలీవుడ్ స్టార్లను ట్రోల్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఎప్పుడూ అక్కడి స్టార్లను దుమ్మెత్తుపోసే హీరోయిన్ కంగనా రనౌత్ కూడా పెద్ద ఎత్తున ‘నెపోటిజం’ ఉందంటూ ఆరోపణలు చేసింది. తాప్సి వంటి హీరోయిన్లు ఆబ్జెక్ట్ చేస్తే వారిని కూడా విమర్శించింది. ఈ క్రమంలో సోనూ సూద్.. కంగనా తీరు పై మండిపడ్డాడు… ‘స్వార్ధం కోసం మరణించిన వాళ్ళని అడ్డుపెట్టుకోవడం కరెక్ట్ కాదు. సుశాంత్ ను ఒక్కసారి కూడా కలవని వాళ్ళు అతని గురించి అన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నారు.

అతని మరణం గురించి మాట్లాడుతున్న వాళ్ళంతా కేవలం పబ్లిసిటీ కోసమే మాట్లాడుతున్నారు.వాళ్ళు సుశాంత్ ను వాడుకుంటున్న పద్ధతి నాకు ఆగ్రహాన్ని తెప్పిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు సోనూ సూద్. కంగనా తీరు వల్లే గతంలో ‘మణికర్ణిక’ సినిమా నుండీ సోనూ తప్పుకున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే.

Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kangana Ranaut
  • #Kangana Ranaut
  • #Sonu Sood
  • #Sushant Singh Rajput

Also Read

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

related news

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

trending news

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

1 hour ago
Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

1 hour ago
Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

3 hours ago
Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

4 hours ago
Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

4 hours ago

latest news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

21 hours ago
Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

23 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

24 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

1 day ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version