Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Sonu Sood: సోనూసూద్ నిజంగా గొప్పోడే.. పిల్లల కోసం అలా చేయడంతో?

Sonu Sood: సోనూసూద్ నిజంగా గొప్పోడే.. పిల్లల కోసం అలా చేయడంతో?

  • May 30, 2023 / 01:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sonu Sood: సోనూసూద్ నిజంగా గొప్పోడే.. పిల్లల కోసం అలా చేయడంతో?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని బెస్ట్ విలన్స్ లో సోనూసూద్ ఒకరనే సంగతి తెలిసిందే. సోనూసూద్ విలనిజం పండించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. సోనూసూద్ లాక్ డౌన్ సమయంలో చేసిన సహాయాలు అన్నీఇన్నీ కావు. డబ్బు సహాయం కాకుండా కష్టాల్లో ఉన్నవాళ్ల అవసరాలను తీరుస్తూ సోనూసూద్ సత్తా చాటారు. తాజాగా సోనూసూద్ అనాథ పిల్లల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. బీహార్ లో పేద పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.

తాజాగా సోనూసూద్ కతిహార్ ఇంజనీర్ అనే వ్యక్తిని కలిశారు. ఈ వ్యక్తి అనాథ పిల్లల కోసం పాఠశాలను ఏర్పాటు చేయగా బీహార్ లోని పేద పిల్లలకు ప్రయోజనం చేకూర్చాలని సోనూసూద్ కూడా స్కూల్ దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం అందుతోంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల వెనుకబడిన విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చాలని సోనూసూద్ భావిస్తున్నారు. ఇప్పటికే అనాథ పిల్లల కోసం ఉన్న పాఠశాల కొరకు సోనూసూద్ కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు.

సోనూ తీసుకున్న నిర్ణయానికి నెటిజన్ల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ విధంగా చేయడం ద్వారా మరింత ఎక్కువ మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగించాలని ఆయన భావిస్తున్నారు. సోనూసూద్ ఇప్పటికే దేశంలోని వేల సంఖ్యలో విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తున్నారు. విద్యకు ప్రాధాన్యత పెంచడం ద్వారా పేదరికాన్ని తగ్గించవచ్చని సోనూసూద్ పేర్కొన్నారు. పేద పిల్లలను విద్యావంతులను చేయడం ద్వారా వాళ్లకు ప్రయోజనం చేకూర్చడంతో పాటు మెరుగైన విద్యావకాశాలను కల్పించవచ్చని సోనూసూద్ చెప్పుకొచ్చారు.

సోనూసూద్ (Sonu Sood) కు సోషల్ మీడియాలో క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. సోనూసూద్ తెలుగులో మరింత బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆచార్య ఫ్లాప్ తర్వాత సోనూసూద్ కు కొంతమేర ఆఫర్లు తగ్గాయి. సోనూసూద్ ను నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో చూపించడానికి దర్శకులు సాహసించడం లేదు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sonu Sood
  • #hero Sonu Sood
  • #Sonu Sood

Also Read

Khaleja Re-Release Collections: ఇప్పటికీ కలెక్ట్ చేస్తున్న రీ – రిలీజ్ సినిమా!

Bhairavam Collections: ‘భైరవం’…  4వ రోజు డౌన్ అయిందిగా..!

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

related news

Kalpika Ganesh: పబ్బు వివాదం పై కల్పిక రియాక్షన్!

ట్రాజెడీతో మొదలై రొమాంటిక్ గా సాగుతున్న హీరోయిన్ లైఫ్!

Suhani Kalita: హాట్ టాపిక్ అయిన ‘మనసంతా నువ్వే’ చైల్డ్ ఆర్టిస్ట్ లేటెస్ట్ ఫోటోలు!

Suhani Kalita: హాట్ టాపిక్ అయిన ‘మనసంతా నువ్వే’ చైల్డ్ ఆర్టిస్ట్ లేటెస్ట్ ఫోటోలు!

Khaleja Re-Release Collections: ఇప్పటికీ కలెక్ట్ చేస్తున్న రీ – రిలీజ్ సినిమా!

Khaleja Re-Release Collections: ఇప్పటికీ కలెక్ట్ చేస్తున్న రీ – రిలీజ్ సినిమా!

Bhairavam Collections: ‘భైరవం’…  4వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 4వ రోజు డౌన్ అయిందిగా..!

అభిమాని వీడియోకి ఫిదా అయిపోయిన స్టార్ హీరోయిన్..!

trending news

Khaleja Re-Release Collections: ఇప్పటికీ కలెక్ట్ చేస్తున్న రీ – రిలీజ్ సినిమా!

Khaleja Re-Release Collections: ఇప్పటికీ కలెక్ట్ చేస్తున్న రీ – రిలీజ్ సినిమా!

8 hours ago
Bhairavam Collections: ‘భైరవం’…  4వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 4వ రోజు డౌన్ అయిందిగా..!

8 hours ago
War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

10 hours ago
Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

14 hours ago
The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

15 hours ago

latest news

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ మళ్ళీ వాయిదా? మరి ‘కుబేర’ సంగతేంటి?

9 hours ago
Radhika Apte: మీకేం తెలుసు.. మా ఇబ్బందులు.. రాధిక ఆప్టే మాటలు అర్థమవుతున్నాయా?

11 hours ago
Pawan Kalyan: ఈ స్పీడు అప్పుడు ఉంటే.. పవన్‌ కల్యాణ్‌ హాఫ్‌ సెంచరీ కొట్టేసేవాడుగా!

Mani Ratnam: రజనీకాంత్‌తో మరో సినిమా.. మణిరత్నం ఏం చెప్పారంటే?

13 hours ago
Sailesh Kolanu: శైలేష్‌ కొలను అంతా ఓకే చేసుకునే మొన్న చెప్పారా? భలే ప్లానింగబ్బా!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version