Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Sonu Sood: ఫలితం ఆశించి సినిమాలు చేయకూడదు!

Sonu Sood: ఫలితం ఆశించి సినిమాలు చేయకూడదు!

  • August 13, 2022 / 12:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sonu Sood: ఫలితం ఆశించి సినిమాలు చేయకూడదు!

సినిమాలలో విలన్ గా నటించినప్పటికీ నిజజీవితంలో హీరోగా అందరి చేత ఎంతో ప్రశంసలు అందుకున్నారు నటుడు సోనూ సూద్. కరోనా సమయంలో ఎంతోమందికి ఆపద్బాంధవుడుగా నిలిచిన ఈయన ఇప్పటికీ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నారు.ఇలా ఒకవైపు సినిమాలలో చేస్తూనే మరోవైపు సామాజిక కార్యక్రమాలలో కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా సోను సూద్ నటించిన సామ్రాట్ పృథ్విరాజ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో సోను సూద్ చాంద్‌బర్దాయ్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాని బాగా కష్టపడి చేయడంవల్ల ఇంకా అద్భుతంగా తీయగలిగామని తెలిపారు.సినిమాలను ఎప్పుడూ కూడా ఫలితం ఆశించి చేయకూడదని మనం నటించే పాత్రకు వందశాతం న్యాయం చేయాలని ఈయన పేర్కొన్నారు. ఇలా ఫలితం ఆశించకుండా తన పాత్రకు ప్రతిభ కనబరచడం నటుడికి ఎంతో ముఖ్యమని,

విజయంతో పాటు పరాజయాలను కూడా స్వచ్ఛందంగా స్వీకరించాలని ఈయన వెల్లడించారు. మనం చేసిన తప్పులు నుంచి సరైన పాఠాలు నేర్చుకొని మరింత ప్రతిభను చూపించడం నటుడికి బాగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఇక సామ్రాట్ పృథ్విరాజ్ సినిమా విజయాన్ని పక్కన పెడితే ఇందులో తన పాత్ర ఎంతో ప్రత్యేకమైనదని ఈ సందర్భంగా సోను సూద్ ఈ సినిమా ఫలితం పై స్పందించారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akshay Kumar
  • #Chandraprakash Dwivedi
  • #Manushi Chhillar
  • #Samrat Prithviraj
  • #Sanjay Dutt

Also Read

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Akshay Kumar: రిటైర్‌మెంట్‌పై స్టార్‌ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు.. రోజూ అదే ఆలోచన అంటూ..

Akshay Kumar: రిటైర్‌మెంట్‌పై స్టార్‌ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు.. రోజూ అదే ఆలోచన అంటూ..

trending news

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

1 hour ago
Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

1 hour ago
Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

13 hours ago
Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

19 hours ago
Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

1 day ago

latest news

Lingusamy: ఆ మూడు హిట్‌ సినిమాలు విజయ్‌తో చేయాలనుకున్నా.. కానీ: లింగుస్వామి

Lingusamy: ఆ మూడు హిట్‌ సినిమాలు విజయ్‌తో చేయాలనుకున్నా.. కానీ: లింగుస్వామి

10 hours ago
Satluj: ‘సత్లుజ్‌’ పంచాయితీ.. అసలు ఏంటా కథ? ఎవరా వ్యక్తి? ఏం జరిగింది?

Satluj: ‘సత్లుజ్‌’ పంచాయితీ.. అసలు ఏంటా కథ? ఎవరా వ్యక్తి? ఏం జరిగింది?

11 hours ago
Yash Raj: యశ్‌రాజ్‌ ‘స్పై’లు ఇక రావడం కష్టమేనా? ఇదే ఆఖరి సినిమానా?

Yash Raj: యశ్‌రాజ్‌ ‘స్పై’లు ఇక రావడం కష్టమేనా? ఇదే ఆఖరి సినిమానా?

12 hours ago
Lokesh: ఫామ్‌లోని హీరోయిన్‌తో సినిమా చేస్తున్న లోకేశ్‌ కనగరాజ్‌

Lokesh: ఫామ్‌లోని హీరోయిన్‌తో సినిమా చేస్తున్న లోకేశ్‌ కనగరాజ్‌

12 hours ago
PRS1: ఆరుగురు డైరక్టర్లు.. ఐదుగురు మెయిన్‌ యాక్టర్లుతో ప్రదీప్‌ ‘కొత్త’ సినిమా

PRS1: ఆరుగురు డైరక్టర్లు.. ఐదుగురు మెయిన్‌ యాక్టర్లుతో ప్రదీప్‌ ‘కొత్త’ సినిమా

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version