Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!

సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!

  • January 2, 2021 / 12:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!

సినిమా హీరోలను.. హీరోయిన్లను సినిమాల్లో మాత్రమే చూడాలి అనేవి అప్పటి రోజులు.ఆ టైములో మీడియా సమావేశంలో మాత్రమే సినీ తారలు పలు ఇంట్రెస్టింగ్ విషయాల పై మాట్లాడేవారు. అయితే సోషల్ మీడియా, డిజిటల్ మీడియా.. విస్తరిస్తున్న ఈరోజుల్లో సెలబ్రిటీలు పలు టాక్ షోలకు హాజరయ్యి.. ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. అయితే కేవలం యాంకర్లు మాత్రమే ఈ టాక్ షోలను హోస్ట్ చెయ్యాలి అనే పద్దతి కూడా మారింది. సినిమాల ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న నటీనటులు ఈ టాక్ షోలను హోస్ట్ చేస్తున్నారు. వీటికి రికార్డు టి.ఆర్.పి రేటింగ్ లు కూడా నమోదవుతున్నాయి.టాక్ షోలలో భాగంగా స్టార్లను అడిగే రాపిడ్ ఫైర్ క్వశ్చన్లు ప్రేక్షకులను మరింతగా అలరిస్తున్నాయి. అలా అని.. అన్ని టాక్ షోలు సక్సెస్ అవుతాయాని చెప్పలేము.సక్సెస్ కానీ టాక్ షోలు కూడా చాలానే ఉన్నాయి. వాటి జోలికి పోకుండా సక్సెస్ అయిన టాక్ షోలు ఏంటో.. వాటిని హోస్ట్ చేసింది ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) లక్ష్మీ మంచు : మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ హోస్ట్ చేసిన ‘లక్ష్మీ టాక్ షో’ మంచి సక్సెస్ అయ్యింది.

2) జయప్రద : అప్పటి స్టార్ హీరోయిన్ జయప్రద గారు హోస్ట్ చేసిన ‘జయప్రదం’ అనే టాక్ షో కూడా సూపర్ హిట్ అయ్యింది.

3) అలీ : స్టార్ కమెడియన్ అలీ.. ఎప్పటినుండో ఇండస్ట్రీలో ఉంటున్నాడు కాబట్టి.. ‘అలీ తో సరదాగా’ అనే టాక్ షోలో స్టార్లను చాలా చనువుగా ప్రశ్నలు వేస్తూ.. ఈ షోని సూపర్ హిట్ దిశగా నడిపించాడు.

4) సాయి కుమార్ : డైలాగ్ కింగ్ సాయికుమార్ హోస్ట్ చేసిన ‘వావ్- మంచి కిక్ ఇచ్చే గేమ్ షో’ కూడా సూపర్ హిట్ అయ్యింది.

5) రానా : భల్లాల దేవుడు హోస్ట్ చేసిన ‘నెంబర్ 1 యారి విత్ రానా’ టాక్ షో కూడా సూపర్ హిట్ గా నిలిచింది.

6) లక్ష్మీ మంచు : ‘మేము సైతం’ అనే షోని హోస్ట్ చేసిన మంచు లక్ష్మీ.. ఆ షో ద్వారా తన ఫాలోయింగ్ ను మరింతగా పెంచుకుంది.

7) కుష్బూ : తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న అలనాటి హీరోయిన్ ఖుష్బూ కూడా ‘సింప్లీ కుష్బూ’ అనే టాక్ షోని హోస్ట్ చేసి అలరించింది.

8) శివ రాజ్ కుమార్ : కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ హోస్ట్ చేసిన.. ‘నెంబర్ 1 యారి విత్ శివన్న’ కూడా సూపర్ హిట్ అయ్యింది.

9) సమంత : ‘ఆహా’ కోసం సమంత.. ‘సామ్ జామ్’ అనే టాక్ షోని హోస్ట్ చేస్తుంది. ఈ షో కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.

10) విశాల్ : కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ హోస్ట్ చేసిన ‘సన్ నామ్ ఒరువర్’ టాక్ షో కూడా సూపర్ హిట్ అయ్యింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ali
  • #Jayaprada
  • #kushboo
  • #Lakshmi Manchu
  • #Manchu Lakshmi

Also Read

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

related news

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

trending news

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

24 hours ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

24 hours ago
Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

1 day ago
Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

2 days ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

2 days ago

latest news

Oscar Winners 2026 : 2026 ఆస్కార్ విజేతలు వీళ్లే..!

2 hours ago
Vairamuthu: వైరముత్తుకు అత్యున్నత పురస్కారం.. వెర్బల్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసిన చిన్మయి!

Vairamuthu: వైరముత్తుకు అత్యున్నత పురస్కారం.. వెర్బల్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసిన చిన్మయి!

24 hours ago
Oscar Awards: ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో.. వీళ్లు చాలా స్పెషల్‌..

Oscar Awards: ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో.. వీళ్లు చాలా స్పెషల్‌..

1 day ago
Shekar Master: మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ డ్యాన్స్‌ డైరక్టర్‌.. హీరో స్టార్‌ కొరియోగ్రాఫర్‌ తనయుడే!

Mann Pishach: ఇద్దరు నటులు.. బడ్జెట్‌ రూ.33 వేలు.. సినిమా రిలీజ్‌కి రెడీ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version