Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » Sree Vishnu: శ్రీవిష్ణు స్పీచ్ పై కూడా సెటైర్ల వర్షం.. అందుకేనా..!

Sree Vishnu: శ్రీవిష్ణు స్పీచ్ పై కూడా సెటైర్ల వర్షం.. అందుకేనా..!

  • August 16, 2021 / 06:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sree Vishnu: శ్రీవిష్ణు స్పీచ్ పై కూడా సెటైర్ల వర్షం.. అందుకేనా..!

హీరో శ్రీవిష్ణు చాలా వరకు హడావిడికి దూరంగానే ఉంటాడు. అతను తన సినిమా వేడుకల్లో అనవసరమైన విషయాలు ఎక్కువగా మాట్లాడడు. కొద్దిసేపు మాట్లాడినా చాలా మంచి విషయాలే మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఏమైందో ఏమో నిన్న జరిగిన ‘రాజ రాజ చోర’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో తనలోని కొత్త యాంగిల్ ను అందరికీ పరిచయం చేసాడు. ‘రాజ రాజ చోర’ మూవీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే విధంగా అతను కామెంట్లు చేసాడు. “ఈ మూవీని అన్ని భాషల్లోనూ రీమేక్ చేసుకుంటారు.

కచ్చితంగా అన్ని భాషల సినీ ప్రేక్షకులు మరియు ఇండస్ట్రీ పెద్దలు ఈ మూవీ గురించి మాట్లాడుకుంటారు. ‘ఇది మన తెలుగు సినిమా’ అని గర్వంగా చెప్పుకునేలా ఉంటుంది.మీరు ఈ సినిమా చూడడానికి థియేటర్ కు వెళ్ళేటప్పుడు 6 మాస్కులు పెట్టుకుని వెళ్లండి.. నవ్వి నవ్వి ఫస్ట్ హాఫ్‌లో మూడు మాస్కులు ఎగిరిపోతాయి. సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ కు మిగిలిన మూడు మాస్కులు తడసిపోకపోతే నాకు చెప్పండి..

ఎంతలా నవ్విస్తామో అంతలా ఏడిపిస్తాము.సినిమా పగిలిపోయింది.” అంటూ శ్రీవిష్ణు చెప్పుకొచ్చాడు. అయితే శ్రీవిష్ణు ఈ రేంజ్లో డబ్బా కొట్టుకోవడంతో నెటిజన్లు సెటైర్లు వేయడం మొదలుపెట్టారు. గతవారం విశ్వక్ సేన్.. ‘పాగల్’ మూవీకి ఇచ్చిన బిల్డప్ ను గుర్తుచేస్తున్నారు.’సినిమా పై కాన్ఫిడెన్స్ ఉండడంలో తప్పు లేదని.. కానీ అది ఓవర్ కాన్ఫిడెన్స్ లా ఉంటే మొదటికే మోసం వస్తుందని’ వారు కామెంట్లు పెడుతున్నారు.

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hasith Goli
  • #megha akash
  • #Raja Raja Chora Movie
  • #Sree Vishnu
  • #Sunainaa

Also Read

Sandeep Raj: ‘అఖండ 2’ కోసం ‘మోగ్లీ’ వాయిదా.. ఫ్రస్ట్రేషన్ తో దర్శకుడి ట్వీట్ వైరల్

Balakrishna: బాలయ్య మూవీ పోస్టుపోన్ అవటం ఇది మొదటిసారి కాదు…!

Prabhas: భారీ భూకంపం.. టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్

Roshan Meka, Roshan Kanakala: ఆ రోషన్ సేఫ్ అయ్యాడు.. ఈ రోషన్ బలయ్యాడు!

అప్పుడు రాంచరణ్ కేమియో.. ఇప్పుడు వెంకటేష్ కేమియో.. కొంపతీసి..!

Mahesh Babu: మహేష్ ‘వారణాసి’ చిత్రానికి ఎంత తీసుకుంటున్నాడు..?

related news

నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కీలక పాత్రలలో నటించిన “సఃకుటుంబానాం” చిత్ర ట్రైలర్ లాంచ్ చేసిన ప్రముఖ దర్శకుడు  బుచ్చిబాబు సనా

trending news

Sandeep Raj: ‘అఖండ 2’ కోసం ‘మోగ్లీ’ వాయిదా.. ఫ్రస్ట్రేషన్ తో దర్శకుడి ట్వీట్ వైరల్

Sandeep Raj: ‘అఖండ 2’ కోసం ‘మోగ్లీ’ వాయిదా.. ఫ్రస్ట్రేషన్ తో దర్శకుడి ట్వీట్ వైరల్

41 mins ago
Balakrishna: బాలయ్య మూవీ పోస్టుపోన్ అవటం ఇది మొదటిసారి కాదు…!

Balakrishna: బాలయ్య మూవీ పోస్టుపోన్ అవటం ఇది మొదటిసారి కాదు…!

1 hour ago
Prabhas: భారీ భూకంపం.. టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్

Prabhas: భారీ భూకంపం.. టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్

2 hours ago
Roshan Meka, Roshan Kanakala: ఆ రోషన్ సేఫ్ అయ్యాడు.. ఈ రోషన్ బలయ్యాడు!

Roshan Meka, Roshan Kanakala: ఆ రోషన్ సేఫ్ అయ్యాడు.. ఈ రోషన్ బలయ్యాడు!

2 hours ago
అప్పుడు రాంచరణ్ కేమియో.. ఇప్పుడు వెంకటేష్ కేమియో.. కొంపతీసి..!

అప్పుడు రాంచరణ్ కేమియో.. ఇప్పుడు వెంకటేష్ కేమియో.. కొంపతీసి..!

3 hours ago

latest news

3 Idiots Sequel: ‘3 ఇడియట్స్’ చిత్రానికి సీక్వెల్ రానుందా..?

16 mins ago
Krithi Shetty: కన్నీళ్లు పెట్టుకున్న కుర్ర స్టార్‌ హీరోయిన్‌.. అలా అనడం సరికాదు అంటూ..

Krithi Shetty: కన్నీళ్లు పెట్టుకున్న కుర్ర స్టార్‌ హీరోయిన్‌.. అలా అనడం సరికాదు అంటూ..

2 hours ago
Jaya Bachchan: నా కూతురు అలా అన్నాక మనసు ముక్కలైంది.. అందుకే ఆపేశా: స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

ఒక హీరోయిన్‌ వచ్చేసింది.. ఇంకో హీరోయిన్‌ రావాల్సి ఉంది.. ఎవరా ఇద్దరు?

ఒక హీరోయిన్‌ వచ్చేసింది.. ఇంకో హీరోయిన్‌ రావాల్సి ఉంది.. ఎవరా ఇద్దరు?

3 hours ago
స్మృతి మంధాన రూటులో టాలీవుడ్ హీరోయిన్.. పెళ్ళికి ముందు బ్రేకప్

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version