శర్వానంద్ ,ప్రియాంకా అరుళ్ మోహన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘శ్రీకారం’. కిశోర్.బి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 11న శివరాత్రి కానుకగా విడుదలయ్యింది. మొదటి షో నుండీ ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. మంచి మెసేజ్ ఉన్నప్పటికీ.. టికెట్ రేట్లు పెంచెయ్యడం వలన ప్రేక్షకులు ఈ చిత్రాన్ని లైట్ తీసుకున్నారు. మొదటి రోజు పర్వాలేదు అనిపించినప్పటికీ తరువాత నుండీ బాగా డల్ అయ్యాయి ఈ చిత్రం కలెక్షన్లు.
ఇక ’14 రీల్స్ ప్లస్’ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట కలిసి నిర్మించిన ఈ చిత్రం 6 రోజుల కలెక్షన్ల వివరాలను ఓ సారి పరిశీలిస్తే :
నైజాం | 2.67 cr |
సీడెడ్ | 1.53 cr |
ఉత్తరాంధ్ర | 1.14 cr |
ఈస్ట్ | 0.71 cr |
వెస్ట్ | 0.49 cr |
గుంటూరు | 0.95 cr |
కృష్ణా | 0.48 cr |
నెల్లూరు | 0.31 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 8.28 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.30 cr |
ఓవర్సీస్ | 0.35 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 8.93 cr |
‘శ్రీకారం’ చిత్రానికి 17.1 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ కు 17.5కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.6 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం 8.93 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే బ్రేక్ ఈవెన్ కు ఇంకా 8.07 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. టార్గెట్ చాలా పెద్దది కాబట్టి.. ఈ చిత్రం వీక్ డేస్ లో కూడా బాగా రాణించాల్సి ఉంది. కానీ నిన్న చాలా వరకూ డ్రాప్స్ కనిపించాయి.
Click Here To Read Movie Review
Most Recommended Video
శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!