Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » యాంకర్ విష్ణుప్రియ సీక్రెట్ ను బయటపెట్టేసిన శ్రీముఖి..!

యాంకర్ విష్ణుప్రియ సీక్రెట్ ను బయటపెట్టేసిన శ్రీముఖి..!

  • July 25, 2020 / 08:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

యాంకర్ విష్ణుప్రియ సీక్రెట్ ను బయటపెట్టేసిన శ్రీముఖి..!

అక్కినేని అఖిల్ అంటే ఆ యాంకర్ కు పిచ్చట. అతని పేరుని కూడా టాటూగా వేయించుకుందట. ఇంతకీ ఆ యాంకర్ ఎవరో తెలుసా? ‘పోరా పోవే’ షోతో పాపులర్ అయిన విష్ణుప్రియ. ఈమె దాదాపు అందరికీ సుపరిచితమే. ఒక వేళ తెలియని వాళ్లకు కూడా తనను పరిచయం చేసుకోవాలని ఈ మధ్యనే ఓ హాట్ హాట్ యోగా వీడియోని కూడా పోస్ట్ చేసింది. ఆ వీడియో పెద్ద రేంజ్లో వైరల్ అయ్యింది కూడా..! ఈమె స్టార్ యాంకర్ శ్రీముఖికి మంచి ఫ్రెండ్ కూడా..! ఇటీవల కాలంలో వీళ్ళిద్దరూ తెగ తిరుగుతున్నారు.

వాటికి సంబంధించిన ఫోటోలను కూడా వారు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్నారు.తాజాగా ఝాన్సీ హోస్ట్ చేస్తున్న ఓ షోలో వీళ్ళు సందడి చేశారు. ఇందులో భాగంగా.. ‘విష్ణుప్రియకు సంబంధించి ఎవ్వరికీ తెలియని సీక్రెట్ ను’ రివీల్ చెయ్యాలని యాంకర్ ఝాన్సీ…. శ్రీముఖిని కోరింది. అంతే ఇక శ్రీముఖి అసలు విషయాన్ని బయటపెట్టేసింది. హీరో అక్కినేని అఖిల్ అంటే యాంకర్ విష్ణుప్రియకు చాలా ఇష్టమట. ఎంత ఇష్టమంటే…అతను ఒప్పుకుంటే ‘పెళ్లి చేసుకోవాలనేంత’ అని చెప్పుకొచ్చింది.

ఒకవేళ దేవుడు ప్రత్యక్షమై… ఏదైనా వరం కోరుకోమని విష్ణుప్రియను అడిగితే.. ‘నాకు అఖిల్ తో పెళ్లి చెయ్యమని అడుగుతుందని…. తన చేతిపై అఖిల్ పేరుని టాటూగా వేయించుకుందని’ శ్రీముఖి చెప్పుకొచ్చింది. ‘ఈ విషయాన్ని ‘బిగ్ బాస్3′ లో ఉన్నప్పుడు నాగార్జున గారికి చెబుదాం అనుకున్నాను.. కానీ కుదర్లేదు’ అని కూడా శ్రీముఖి తెలిపింది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Most Recommended Video

40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Akhil Akkineni
  • #Jhansi
  • #Sreemukhi
  • #Vishanu priya

Also Read

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

related news

Lenin : లెనిన్ నుంచి క్రేజీ అప్డేట్.. అక్కినేని అభిమానుల్లో మొదలైన టెన్షన్ !

trending news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

15 hours ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

15 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

15 hours ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

15 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

16 hours ago

latest news

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

10 seconds ago
NTR – NEEL : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

4 hours ago
Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

15 hours ago
Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

20 hours ago
Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version