Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి.!

మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి.!

  • May 14, 2018 / 02:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి.!

టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వడం లేదు .. హీరోయిన్ ఆఫర్లు కోసం వచ్చిన అమ్మాయిలను కొంతమంది వాడుకుంటున్నారని బోల్డ్ గా మాట్లాడి వార్తల్లో నిలిచిన శ్రీ రెడ్డి.. పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టి విమర్శలను ఎదుర్కొంది. ఆమె దెబ్బకి కొన్ని ఛానళ్ళుపైనా కూడా ప్రభావం పడింది. దాంతో మీడియాకి కొన్ని రోజులకు దూరంగా ఉన్న శ్రీ రెడ్డి.. తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈరోజు హుమయూన్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన శ్రీరెడ్డి, తనని విమర్శించిన 28మందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఏసీపీ అశోక్ చక్రవర్తికి ఫిర్యాదు అందించింది. ఈ 28మందిలో జీవితా రాజశేఖర్ తో పాటు బాబు గోగినేని, పలువురు సినీ ఆర్టిస్టులు కూడా ఉండడం విశేషం.

తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న వీళ్లపై వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని శ్రీరెడ్డి పోలీసులను కోరింది. అంతేకాదు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై కూడా ఆమె ఫిర్యాదు చేసింది. తనను ఫేస్ బుక్, వాట్సాప్ లో ఇబ్బందులకు గురిచేస్తున్న పవన్ అభిమానులకు గ్రూప్స్ పై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రముఖ నిర్మాత సురేష్ బాబుపై సంచలనం కామెంట్స్ చేసింది. “నిజాల్ని బయటపెట్టడంలో మీడియా సైలెంట్ గా ఉండకూడదు. సురేష్ మామ అండ్ కో చేసే అన్యాయాలు బయట ప్రపంచానికి తెలియజేయండి. చిన్న నిర్మాతల్ని సురేష్ మామ అండ్ కో, డిజిటైజేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో బ్రోకరేజ్ రూపంలో తినేస్తున్నారు. చిన్న నిర్మాతలు బతకాలి.” అంటూ శ్రీరెడ్డి ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేసింది. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Casting Couch
  • #Jeevitha Rajasekhar
  • #pawan kalyan
  • #Pawan Kalyan Fans
  • #Sri Reddy

Also Read

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

related news

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

trending news

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

4 hours ago
Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

14 hours ago
The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

15 hours ago
Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

16 hours ago
Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

1 day ago

latest news

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

37 mins ago
H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

17 hours ago
మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

18 hours ago
H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version