Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » జాన్వి వయసు నాటికి శ్రీదేవి సూపర్‌స్టార్‌ – ఫరా ఖాన్‌

జాన్వి వయసు నాటికి శ్రీదేవి సూపర్‌స్టార్‌ – ఫరా ఖాన్‌

  • March 13, 2018 / 10:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జాన్వి వయసు నాటికి శ్రీదేవి సూపర్‌స్టార్‌ – ఫరా ఖాన్‌

చిన్నవయసులోనే శ్రీదేవి సూపర్‌స్టార్‌ హోదాని అందుకున్నారు. పదహారేళ్ళ వయసు ప్రాయంలో ఆమె చేసిన సినిమాలు సూపర్ హిట్ కావడంతో తక్కువ సినిమాలతో స్టార్ హీరోయిన్ కిరీటాన్ని దక్కించుకున్నారు. కేవలం తెలుగు భాషలోనే కాకుండా తమిళం, హిందీలో కొన్నేళ్లుగా టాప్ హీరోయిన్ గా కొనసాగింది. తనలాగా కూతుళ్లను తొందరగా సినిమాల్లోకి ఎంట్రీ ఇప్పించలేదు. పెద్ద కుమార్తె జాన్వి చదువు పూర్తి చేసిన తర్వాత మొదటి సినిమాకి సంతకం చేయించింది. మరాఠీలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న “సైరాట్‌” కథలో నటింపచేయించేందుకు ఒకే చెప్పింది. అయితే అనుకోకుండా లోకాన్ని వదిలివెళ్లిపోయింది. తల్లి ఇచ్చిన ధైర్యంతో జాన్వి ఈ సినిమాని కంప్లీట్ చేసే పనిలో పడింది. “దఢక్‌” పేరుతో హిందీ రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో షాహిద్‌ కపూర్‌ సోదరుడు ఇషాన్‌ ఖత్తర్‌ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు.

ఈ సినిమాకు ఫరా ఖాన్‌ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల సినిమాలోని కొన్ని పాటలకు జాన్వితో స్టెప్పులేయించారు. ఈ సందర్భంగా జాన్వితో కలిసి పనిచేయడం తనకు ఎలా అనిపించిందో మీడియా ద్వారా వెల్లడించారు. “నాకు శ్రీదేవి అంటే చాలా ఇష్టం. నా కెరీర్‌ తొలినాళ్లలో నన్ను బాగా ప్రోత్సహించారు. జాన్వి మంచి డ్యాన్సర్‌. ఏదైనా త్వరగా నేర్చుకుంటుంది. ఆమెను తన తల్లితో పోల్చడం కరక్ట్ కాదు. జాన్వి వయసు నాటికి శ్రీదేవి సూపర్‌స్టార్‌ అయిపోయారు. కానీ ఇది జాన్వికి తొలి చిత్రం” అని చెప్పారు. శశాంక్‌ ఖైతాన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూన్‌లో రిలీజ్ కానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #farah khan
  • #janhvi kapoor
  • #Sridevi

Also Read

War2: ‘వార్ 2’ తెలుగు రైట్స్ చేజిక్కించుకున్న నాగవంశీ.. కానీ..!?

Harshaali Malhotra: ‘అఖండ 2’ కోసం ‘..భాయిజాన్‌’ నటిని తీసుకొచ్చిన టీమ్‌!

Fish Venkat: దయనీయమైన స్థితిలో కమెడియన్ ఫిష్ వెంకట్.. వీడియో వైరల్!

Odela 2 Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘ఓదెల 2’

Kannappa Collections: ‘కన్నప్ప’ వీక్ డేస్ లో కూడా ఓకే అనిపిస్తుంది.. కానీ?

Dil Raju Interview: ఒక సినిమా మార్నింగ్ షో మా జీవితాల్ని డిసైడ్ చేస్తుంది: దిల్ రాజు

related news

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

Chiranjeevi: సూపర్ హిట్ రీమేక్ తో డిజాస్టర్ ఇచ్చిన చిరు.. 31 ఏళ్ళ క్రితం అంత జరిగిందా?

‘ఉప్పెన’ కి 10 రెట్లు అంటున్నారు.. ఏమవుతుందో మరి..!

AR Rahman: చరణ్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న రెహమాన్.. ఏమైందంటే?

trending news

War2: ‘వార్ 2’ తెలుగు రైట్స్ చేజిక్కించుకున్న నాగవంశీ.. కానీ..!?

War2: ‘వార్ 2’ తెలుగు రైట్స్ చేజిక్కించుకున్న నాగవంశీ.. కానీ..!?

58 mins ago
Harshaali Malhotra: ‘అఖండ 2’ కోసం ‘..భాయిజాన్‌’ నటిని తీసుకొచ్చిన టీమ్‌!

Harshaali Malhotra: ‘అఖండ 2’ కోసం ‘..భాయిజాన్‌’ నటిని తీసుకొచ్చిన టీమ్‌!

15 hours ago
Fish Venkat: దయనీయమైన స్థితిలో కమెడియన్ ఫిష్ వెంకట్.. వీడియో వైరల్!

Fish Venkat: దయనీయమైన స్థితిలో కమెడియన్ ఫిష్ వెంకట్.. వీడియో వైరల్!

16 hours ago
Odela 2 Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘ఓదెల 2’

Odela 2 Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘ఓదెల 2’

16 hours ago
Kannappa Collections: ‘కన్నప్ప’ వీక్ డేస్ లో కూడా ఓకే అనిపిస్తుంది.. కానీ?

Kannappa Collections: ‘కన్నప్ప’ వీక్ డేస్ లో కూడా ఓకే అనిపిస్తుంది.. కానీ?

18 hours ago

latest news

Agent Sai Srinivasa Athreya: నవీన్ పోలిశెట్టి క్రేజీ సినిమాకు సీక్వెల్…కానీ..!

16 mins ago
సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

2 hours ago
Mohanlal: లాలెటన్‌ కుమార్తె కూడా సినిమాల్లోకి.. కథల నుంచి హీరోయిన్‌గా!

19 hours ago
Good Bad Ugly Collections: ప్లాప్ గా నిలిచిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ..!

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ ఇష్యూ.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు!

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ ఇష్యూ.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version