Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

  • September 21, 2026 / 09:21 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

‘ప్యారడైజ్‌’ (The Paradise) సినిమాలో నాని ఫస్ట్‌ లుక్‌ వచ్చినప్పుడు ‘ఏంటీ జడలు’ అన్నారంతా. అందులో కొంతమంది వావ్‌ అని అంటే.. ఇంకొందరు ఇదేంటి అని అన్నారు. అయితే ఆశ్చర్యం మాత్రం అందరిలో కామన్‌. ఎందుకంటే జడలు వేసుకొని హీరోలు నటించడం అరుదు. ఈ సినిమాకు ఆ జడలే ప్రచార అస్త్రాలు కూడా అయ్యాయి. ఆ జడల కథ ఏంటి అనే విషయాన్ని ఆ సినిమా దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల ఇటీవల చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ మాటలు వైరల్‌ అయ్యాయి.

The Paradise

నిజ జీవితంలో చూసిన కొన్ని సంఘటనలు, మరికొన్ని ఫిక్షనల్‌ అంశాలను యాడ్‌ చేసి ‘ది ప్యారడైజ్‌’ (The Paradise) కథ రాసుకున్నాను అని శ్రీకాంత్‌ ఓదెల చెప్పుకొచ్చారు. హీరోకి జడలు అనే కాన్సెప్ట్‌ మాత్రం తన జీవితం నుండి తీసుకున్నాను అని చెప్పారు. అమ్మకి ఆడపిల్లలు అంటే ఇష్టం కానీ ఆడపిల్ల పుట్టలేదని తాను రెండో తరగతికి వచ్చే వరకు జడలేసి, గౌన్లు వేసే పెంచారు అని శ్రీకాంత్‌ చెప్పారు.

Srikanth Odela about pony of The Paradise

తన చిన్నతనంలోని ఆ జడల ఎమోషన్‌ని ‘ప్యారడైజ్‌’ (The Paradise) సినిమాలో పెట్టాను అని చెప్పారాయన. అలాగే తన స్వస్థలం గోదావరిఖని, ఆదిలాబాద్‌ పరిసర ప్రాంతాల్లో చూసిన కొన్ని సంఘటనలను ఈ సినిమాలో భాగం చేసుకున్నాను అని చెప్పారు. సినిమాలో సవారీ తెగని తాము సృష్టించామని, ఇలాంటి తెగ దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా లేదు అని చెప్పారు. ఈ మేరకు తాము రీసెర్చ్‌ చేసినప్పుడు, ఎక్కడా స్పష్టమైన ఆధారాలు దొరకలేదు అని చెప్పారు.

Srikanth Odela about pony of The Paradise

ఈ సినిమాలో నాని రెండు జడల లుక్‌ గురించి చెప్పినప్పుడు.. తన టీమ్‌లోనే చాలా మంది వద్దన్నారట. అదెలా సెట్‌ అవుతుందిది.. ట్రోల్‌ చేస్తారేమో అని డౌట్‌ పడ్డారు. కానీ, కథ రీత్యా ఆ లుక్‌కి, పాత్రకి ఓ నేపథ్యం, ఎమోషన్‌ ఉన్నాయి. అందుకే ఆ జడల్‌ లుక్‌ని బలంగా నమ్మాను. దాన్నే తీసుకెళ్లి నానికి చెప్పా. ఆయన కూడా కనెక్ట్‌ అయ్యారు. ఈ చిత్రంలో జడలే ఆయన ఆయుధం అని చెప్పారు.

‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Srikanth Odela
  • #The Paradise movie

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

20 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

22 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

1 day ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version