Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Roshan: శ్రీకాంత్ కొడుకు కూడా పాన్ ఇండియా హీరో అయిపోతున్నాడు!

Roshan: శ్రీకాంత్ కొడుకు కూడా పాన్ ఇండియా హీరో అయిపోతున్నాడు!

  • July 13, 2023 / 05:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Roshan: శ్రీకాంత్ కొడుకు కూడా పాన్ ఇండియా హీరో అయిపోతున్నాడు!

నిర్మల కాన్వెంట్, రుద్రమదేవి వంటి సినిమాలతో నటుడిగా మారి పెళ్లి సందD సినిమాతో కంప్లీట్ హీరోగా మారాడు శ్రీకాంత్ కొడుకు రోషన్. 2021 దసరా కానుకగా రిలీజ్ అయిన పెళ్లి సందD … నెగిటివ్ టాక్ తో మొదలైనా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది. మొదటి సినిమాతో కమర్షియల్ సక్సెస్ అందుకోవడం అనేది చిన్న విషయం కాదు. రోషన్ కి అది బాగా కుదిరింది. చూడటానికి 6 అడుగుల పైనే పొడుగున్నాడు.

అందంగా ఉన్నాడు. మంచి రంగు. ఫైట్స్ , డాన్స్ వంటివి బాగా చేశాడు. సో క్రేజీ హీరోగా ఎదగడానికి ఇతనిలో అన్ని క్వాలిటీస్ ఉన్నట్టే. అందుకే తన నెక్స్ట్ మూవీకి చాలా టైం తీసుకున్నాడు. ఫైనల్ గా మంచి ప్రాజెక్ట్స్ లో పడ్డాడు. క‌న్న‌డ ద‌ర్శ‌కుడు నంద కిషోర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌డానికి రెడీ అయ్యాడు రోషన్. మలయాళం స్టార్ హీరో మోహ‌న్ లాల్ కూడా ఈ మూవీలో న‌టిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో మోహ‌న్ లాల్ – రోష‌న్ తండ్రీ కొడుకులుగా నటిస్తున్నారు.

ఇది పాన్ ఇండియా మూవీ అని సమాచారం. జూలై నెలలోనే హైద‌రాబాద్లో షూటింగ్ ప్రారంభ‌మౌతుంది.అలాగే వైజ‌యంతీ మూవీస్‌ బ్యానర్ లో కూడా రోష‌న్ ఓ సినిమా చేయబోతున్నట్లు చాలా కాలం నుండీ ప్రచారం జరుగుతుంది.ఆ మూవీ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ప్ర‌దీప్ అద్వైతం ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఇది కూడా పాన్ ఇండియా మూవీగానే రూపొందనుంది.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Roshan
  • #Roshan Meka
  • #srikanth

Also Read

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

War 2 Collections: వినాయక చవితి హాలిడేని అయినా క్యాష్ చేసుకుంటుందా?

OG: ‘ఓజి’ సెకండ్ సింగిల్ కి మిక్స్డ్ రెస్పాన్స్.. ఆడియన్స్ ని ప్రిపేర్ చేయడం ముఖ్యమే

related news

Shankar Dada Zindabad:18 ఏళ్ళ క్రితం ‘శంకర్ దాదా జిందాబాద్’ విషయంలో చిరు లెక్క అలా తప్పిందా?

trending news

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

9 mins ago
Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

3 hours ago
Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

18 hours ago
Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

18 hours ago
War 2 Collections: వినాయక చవితి హాలిడేని అయినా క్యాష్ చేసుకుంటుందా?

War 2 Collections: వినాయక చవితి హాలిడేని అయినా క్యాష్ చేసుకుంటుందా?

19 hours ago

latest news

Balakrishna: బాలయ్య లైనప్.. ఈ 3 ఫిక్స్..!

15 hours ago
Murugadoss: మురుగదాస్ ను ఆ ఇద్దరే గట్టెక్కించాలి

Kingdom: ‘కింగ్డమ్’ .. నెట్ ఫ్లిక్స్ కూడా హ్యాండ్ ఇచ్చింది..!

Mass Jathara: అక్టోబర్ 31నే ‘మాస్ జాతర’.. ఏకంగా 2 నెలలు వెనక్కా?

వినాయక చవితి సందర్భంగా “గప్ చుప్ గణేశా” చిత్ర ఫస్ట్ లుక్ & ట్రైలర్ లాంచ్ చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version