Sanam Shetty: ‘శ్రీమంతుడు’ బ్యూటీ నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో .. వైరల్ అవుతున్న సనమ్ శెట్టి ఫోటోలు

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2015 లో వచ్చిన ఈ మూవీ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో మేఘన అనే పాత్రలో కనిపించింది సనమ్ శెట్టి. ఆ తర్వాత సంపూర్ణేష్ బాబు హీరోగా వచ్చిన ‘సింగం 123’, మానస్ నాగులపల్లి హీరోగా తెరకెక్కిన ‘ప్రేమికుడు’ వంటి చిత్రాల్లో కూడా ఈమె నటించింది.

తెలుగులో ఈమెకు అవకాశాలు లేవు.ప్రస్తుతం తమిళ, కన్నడ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం తన  (Sanam Shetty)  అందమైన ఫొటోలతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది. ఈమె పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు కూడా మామూలుగా ఉండవు. యువతని ఓ రేంజ్లో ఆకర్షించే విధంగా ఉంటాయి. పద్దతిగా చీరలో కనిపించినా… క్లీవేజ్ షోలతో దడ పుట్టించినా ఈమె గ్లామర్ షోకి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. లేట్ చేయకుండా ఈమె గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus