Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Collections » Stand Up Rahul Collections: ‘స్టాండప్ రాహుల్’.. డిజాస్టరస్ ఫస్ట్ డే..!

Stand Up Rahul Collections: ‘స్టాండప్ రాహుల్’.. డిజాస్టరస్ ఫస్ట్ డే..!

  • March 19, 2022 / 07:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Stand Up Rahul Collections: ‘స్టాండప్ రాహుల్’.. డిజాస్టరస్ ఫస్ట్ డే..!

రాజ్ తరుణ్ హీరోగా వర్ష బొల్లమ హీరోయిన్ గా శాంటో దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘స్టాండప్ రాహుల్’. మురళీ శర్మ, ఇంద్రజ వంటి వారు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ నిన్న అంటే మార్చి 18న విడుదలైంది. టీజర్, ట్రైలర్లు కొంతమేర ప్రేక్షకులని అలరించాయి కానీ థియేటర్ కు మాత్రం తీసుకురాలేకపోయాయి. దానికి తగినట్టే నిన్న విడుదలైన ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ కు దెబ్బ పడింది.

Click Here To Watch NEW Trailer

మొదటి ఈ చిత్రం కలెక్షన్లను ఓ సారి గమనిస్తే :

నైజాం 0.08 cr
సీడెడ్ 0.04 cr
ఉత్తరాంధ్ర 0.06 cr
ఈస్ట్ + వెస్ట్ 0.04 cr
గుంటూరు + కృష్ణా 0.05 cr
నెల్లూరు 0.01 cr
ఏపి+తెలంగాణ 0.28 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ 0.02 cr
వరల్డ్ వైడ్(టోటల్) 0.30 cr

‘స్టాండప్ రాహుల్’ చిత్రానికి రూ.1.87 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.2 కోట్ల మేర షేర్ ను రాబట్టాలి.టార్గెట్ చిన్నదే కానీ మొదటి రోజు ఈ చిత్రం కేవలం రూ.0.30 కోట్ల షేర్ ను రాబట్టింది. పోటీగా ‘రాధే శ్యామ్’ తప్ప మరో పెద్ద సినిమా ఏమీ లేదు.పైగా బ్యాడ్ టాక్ రావడంతో ఈ చిత్రం చూడ్డానికి జనాలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు అని స్పష్టమవుతుంది.

బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం మరో రూ.1.70 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మరి వీకెండ్ ముగిసేసరికి కలెక్షన్లు ఏమైనా ఇంప్రూవ్ అవుతాయేమో చూడాలి..!

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Indraja
  • #Murali Sharma
  • #Raj Tarun
  • #Raj Tarun Varsha Bollamma
  • #SANTO

Also Read

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

related news

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

9 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

9 hours ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

9 hours ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

10 hours ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

11 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

1 day ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

3 days ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version