Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » బాలీవుడ్ నటుడు,దర్శకుడి పై విమర్శల వర్షం..’ఆర్.ఆర్.ఆర్’ గురించేనట.!

బాలీవుడ్ నటుడు,దర్శకుడి పై విమర్శల వర్షం..’ఆర్.ఆర్.ఆర్’ గురించేనట.!

  • March 15, 2023 / 01:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలీవుడ్ నటుడు,దర్శకుడి పై విమర్శల వర్షం..’ఆర్.ఆర్.ఆర్’ గురించేనట.!

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి ఆస్కార్ వచ్చింది. ‘నాటు నాటు’ పాటకు గాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘ఆర్.ఆర్.ఆర్’ కు ఆస్కార్ రావడం జరిగింది. మనవాళ్ళు కూడా ఇండియన్ సినిమాకి ఆస్కార్ రావడం పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ బాలీవుడ్ మాత్రం ఈ విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. పరోక్షంగా బాలీవుడ్ క్రిటిక్స్ లేదా ఫిలిం మేకర్స్ తెలుగు సినిమాని టార్గెట్ చేసి సెటైర్లు వేస్తున్నారు. మొన్నామధ్య ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా ముందు ‘ఆర్.ఆర్.ఆర్’ జుజుబీ అన్నట్టు విమర్శలు గుప్పించారు.

ముఖ్యంగా ది కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు, నటుడు అనుపమ్ ఖేర్ కూడా సెటైర్లు చేసిన సంగతి తెలిసిందే. దీంతో నెటిజన్లు వాళ్ళను టార్గెట్ చేశారు. ‘ప్రచార గురువుల్లారా.. మీ మాస్టర్ పీస్ ‘కశ్మీర్ ఫైల్స్’ కు ఏమైంది? ఆస్కార్ రాలేదా? ఓ పని చేయండి. మీ మొహాలపై మీరే ఉమ్మేసుకోండి. కొంచెమైనా సిగ్గుండాలి. ఆల్రెడీ మీకు వయసైపోయింది.ఎప్పుడు పోతారో కూడా తెలీదు. ఇప్పటికైనా మంచి మనుషుల్లా మారి మంచి మాటలు పలకడం, మంచి పనులు చేయడం నేర్చుకోండి.’

అంటూ విమర్శలు గుప్పించారు నెటిజన్లు. ఈ కామెంట్స్ పై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. ఆస్కార్ అవార్డు విషయంలో మతోన్మాదుల అంచనా తప్పయ్యింది’ అంటూ కామెంట్ చేశాడు. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా రిలీజ్ అయినప్పుడు ‘కశ్మీర్ ఫైల్స్’ బ్యాచ్ అంతా ‘ఆర్.ఆర్.ఆర్’ ను ఘోరంగా ట్రోల్ చేశారు. రాజమౌళిని జైల్లో పెట్టాలి అంటూ ఎన్నో నెగిటివ్ కామెంట్లు పెట్టిన సంగతి తెలిసిందే.

Hello propaganda masters @AnupamPKher and @vivekagnihotri what happened to your master piece #KashmirFiles? #Oscar Mil Gaya? Now you both frauds spit on your own face and have some shame. Boodhe Ho Chuke, Pata Nahi Kis Din Nikal Lo. Toh Kuch Acche Kaam Karlo.

— BollywoodKiNews (@BollywoodKiNews) March 14, 2023

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupam Kher
  • #The Kashmir Files
  • #Vivek Agnihotri

Also Read

Kota Srinivasa Rao: కోటా శ్రీనివాసరావు గురించి 10 ఆసక్తికర విషయాలు!

Kota Srinivasa Rao: అత్యుత్తమ నటుడ్ని కోల్పోయిన తెలుగు చిత్రసీమ!

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

Udaya Bhanu: స్టార్‌ యాంకర్‌ ఉదయభాను నుండి ఊహించని కామెంట్స్‌.. ఇదొక సిండికేట్‌ అంటూ..!

related news

Kota Srinivasa Rao: కోటా శ్రీనివాసరావు గురించి 10 ఆసక్తికర విషయాలు!

Kota Srinivasa Rao: కోటా శ్రీనివాసరావు గురించి 10 ఆసక్తికర విషయాలు!

Kota Srinivasa Rao: అత్యుత్తమ నటుడ్ని కోల్పోయిన తెలుగు చిత్రసీమ!

Kota Srinivasa Rao: అత్యుత్తమ నటుడ్ని కోల్పోయిన తెలుగు చిత్రసీమ!

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

Vadde Naveen: సినిమాల్లోకి స్టార్ హిరో వడ్డే నవీన్ రీఎంట్రీ!

Vadde Naveen: సినిమాల్లోకి స్టార్ హిరో వడ్డే నవీన్ రీఎంట్రీ!

Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

Ravi Teja: రవితేజ- కిషోర్ తిరుమల ప్రాజెక్టుకి ఏమైంది..!

trending news

Kota Srinivasa Rao: కోటా శ్రీనివాసరావు గురించి 10 ఆసక్తికర విషయాలు!

Kota Srinivasa Rao: కోటా శ్రీనివాసరావు గురించి 10 ఆసక్తికర విషయాలు!

17 hours ago
Kota Srinivasa Rao: అత్యుత్తమ నటుడ్ని కోల్పోయిన తెలుగు చిత్రసీమ!

Kota Srinivasa Rao: అత్యుత్తమ నటుడ్ని కోల్పోయిన తెలుగు చిత్రసీమ!

23 hours ago
Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

2 days ago
Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

2 days ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

2 days ago

latest news

వేలంలో ఆ ప్రముఖ నటి హ్యాండ్‌ బ్యాగ్‌కు భారీ ధర.. అంత పెట్టి కొని..!

వేలంలో ఆ ప్రముఖ నటి హ్యాండ్‌ బ్యాగ్‌కు భారీ ధర.. అంత పెట్టి కొని..!

2 days ago
Lishalliny Kanaran: పూజారిపై ప్రముఖ నటి సంచలన ఆరోపణలు.. ఏమైందంటే?

Baahubali: పదేళ్ల క్రితమే ఈ పని చేయొచ్చుగా.. ఇప్పుడు చేయడమెందుకు జక్కన్నా?

9 సినిమాలు ఆపేసిన ఒక సినిమా.. ఆ సినిమా ఏంటి? ఆ హీరోయిన్‌ ఎవరు?

Junior Trailer: కష్టం రానంతవరకు అదృష్టమే..!

Junior Trailer: కష్టం రానంతవరకు అదృష్టమే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version