Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » ఆ వీడియోలో ఉంది నేను కాదు.. నటి ఆవేదన..!

ఆ వీడియోలో ఉంది నేను కాదు.. నటి ఆవేదన..!

  • June 4, 2021 / 01:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ వీడియోలో ఉంది నేను కాదు.. నటి ఆవేదన..!

ప్రముఖ నటి నగ్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం పెద్ద చర్చకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. మలయాళం నటి రెమ్య సురేష్ నగ్నంగా కనిపిస్తున్నట్లు ఓ వీడియో అంతర్జాలంలో వైరల్ అవుతుంది. పెద్ద ఎత్తున ఈ వీడియో విస్తరిస్తుండడం.. ఆ విషయం రెమ్య వరకు వెళ్లడంతో.. స్వయంగా ఆమె రంగంలోకి ఇది క్లారిటీ ఇచ్చింది. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దయచేసి ఆ వీడియోని ఎక్కువగా విస్మరించవద్దు అంటూ ఆమె వేడుకుంది.

ఆమె మాటల్లో.. ‘ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.. నా పేరుతో ప్రచారమవుతోంది. అయితే ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.ఆ వీడియోతో నాకు ఎటువంటి సంబంధం లేదు. ఈ విషయం నేను పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిని నేను వదిలి పెట్టాను.. లీగల్ గానే ప్రొసీడ్ అవుతాను. దయచేసి ఈ వీడియోని షేర్లు చేసి వైరల్ చేయకండి. ఆమె ఎవరో నా పోలికలతో ఉంది. నాకు తెలిసిన వారు మాత్రమే అది నేను కాదు అనే విషయాన్ని గమనించగలరు.

కానీ నేనంటే తెలియని వారు మాత్రం ఆ వీడియోలో ఉన్నది నేనే అనుకునే అవకాశం ఉంది. అందుకే నాకు ఆందోళనగా ఉంది.అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను.ఇలాంటి కష్టసమయంలో నా కుటుంబం నాకు అండగా ఉండడంతో ఈ సమస్యను పరిష్కరించుకోగలననే నమ్మకం నాకు కలుగుతుంది’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇక రెమ్య సురేష్ నయనతార నటించిన ‘నిజాల్’ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Ramya Suresh
  • #Ramya
  • #Ramya Suresh

Also Read

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

related news

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

ఇకపై అమెజాన్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్ చూడాల్సిందే!

Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

ప్రభాస్ – చిరు – రవితేజ.. అందరిది అదే కన్ఫ్యూజన్!

trending news

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

9 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

10 hours ago
Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

10 hours ago
Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

2 days ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

2 days ago

latest news

Niharika NM: సేతుపతి కోసం సోషల్‌ మీడియా స్టార్‌.. పూరి ప్లానేంటి?

11 hours ago
Sreeleela: జాన్వీ వదులుకున్న సినిమాలో శ్రీలీల.. థియేటర్లలో రాదట!

13 hours ago
Karthi: కార్తి సినిమాల లైనప్‌.. కొత్తదనం మిస్‌ అవుతోందా? ఇది కరెక్టేనా?

Aditi Shankar: నా సినిమాల్ని మా నాన్న చూడాల్సిందే.. వేరే ఆప్షన్‌ లేదు: అదితి!

14 hours ago
Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version