Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన మరో నటి.. షాకింగ్ ఇది!

విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన మరో నటి.. షాకింగ్ ఇది!

  • July 16, 2025 / 12:38 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన మరో నటి.. షాకింగ్ ఇది!

ఈ మధ్య సెలబ్రిటీల విడాకులు వార్తలు ఎక్కువగా వింటూ వస్తున్నాం. వర్క్ లైఫ్ ను.. ఫ్యామిలీ లైఫ్ ను బ్యాలెన్స్ చేయలేక చాలా మంది సెలబ్రిటీలు విడాకుల బాట పడుతున్నారు. నాగ చైతన్య – సమంత నుండి చాలా మంది సెలబ్రిటీ కపుల్స్ విడాకులు తీసుకోవడం చూశాం. ఇది ఎంత గ్లామర్ ఫీల్డ్ అయినప్పటికీ జనాల అటెన్షన్ ఎక్కువగా ఉన్న ఫీల్డ్ కూడా కాబట్టి.. సోషల్ మీడియాలో విడాకుల విషయంలో కూడా ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది.

Pallavi Rao

ఈ క్రమంలో మరో నటి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి హాట్ టాపిక్ అయ్యింది. అవును ఓ సీరియల్ నటి కూడా విడాకులకు రెడీ అయ్యింది. పెళ్ళైన 22 ఏళ్ల తర్వాత తన కాపురానికి స్వస్తి చెప్పనుంది. ఆమె మరెవరో కాదు పల్లవి రావు. హిందీ సీరియల్స్ తో ఈమె బాగా పాపులర్. ‘పాండ్యా స్టోర్‌’ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న పల్లవి తర్వాత ‘పునర్ వివాహ ఏక్ నయీ ఉమ్మీద్’ ‘మెయిన్ లక్ష్మీ తేరే అంగన్ కీ’ ‘యహాన్ మే ఘర్ ఘర్ ఖేలీ’ ‘బిట్టో’ ‘కహానీ హుమారే’ ‘మహాభారత్ కీ’ వంటి సీరియల్స్ తో కూడా మెప్పించింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kota Srinivasa Rao: కోటా శ్రీనివాసరావు గురించి 10 ఆసక్తికర విషయాలు!
  • 2 Senthil: రాజమౌళి – మహేష్‌ సినిమా వదులుకున్నారా? సెంథిల్‌ క్లారిటీ ఇదిగో!
  • 3 Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!
  • 4 Vishnu Vishal, Rajinikanth: రజినీ పాత్ర నిడివి పెంచడం వల్లే నా సినిమా ప్లాప్ అయ్యింది : విష్ణు విశాల్

అలాగే పలు యాడ్స్ లో కూడా నటించింది. ఈమె పర్సనల్ లైఫ్ కూడా చాలా మందికి తెలిసిందే. దర్శకుడు సూరజ్ రావుని ప్రేమ వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు ఓ కూతురు, కొడుకు సంతానం. కూతురు వయసు 21 ఏళ్ళు. అంటే ఆమె పెళ్ళీడుకొచ్చినట్టే. ఇలాంటి టైంలో పల్లవి -సూరజ్ విడాకులు ప్రకటించడం అందరికీ షాకిచ్చింది.

మనోళ్లే ఇలాంటి టైటిల్స్ పెడుతుంటే.. డబ్బింగ్ సినిమాలకు మంచి పేర్లు ఎలా ఉంటాయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pallavi Rao

Also Read

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Anirudh – Sai Abhyankar: కోలీవుడ్‌ మ్యూజిక్‌ వారిద్దరి చుట్టే… ఇద్దరి లైనప్‌ ఫుల్‌ ఫైర్‌ మచ్చా!

Anirudh – Sai Abhyankar: కోలీవుడ్‌ మ్యూజిక్‌ వారిద్దరి చుట్టే… ఇద్దరి లైనప్‌ ఫుల్‌ ఫైర్‌ మచ్చా!

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Lingusamy: ఆ మూడు హిట్‌ సినిమాలు విజయ్‌తో చేయాలనుకున్నా.. కానీ: లింగుస్వామి

trending news

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

8 hours ago
Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

8 hours ago
Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

19 hours ago
Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

1 day ago
Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

2 days ago

latest news

Satluj: ‘సత్లుజ్‌’ పంచాయితీ.. అసలు ఏంటా కథ? ఎవరా వ్యక్తి? ఏం జరిగింది?

18 hours ago
Yash Raj: యశ్‌రాజ్‌ ‘స్పై’లు ఇక రావడం కష్టమేనా? ఇదే ఆఖరి సినిమానా?

Lokesh: ఫామ్‌లోని హీరోయిన్‌తో సినిమా చేస్తున్న లోకేశ్‌ కనగరాజ్‌

Lokesh: ఫామ్‌లోని హీరోయిన్‌తో సినిమా చేస్తున్న లోకేశ్‌ కనగరాజ్‌

19 hours ago
PRS1: ఆరుగురు డైరక్టర్లు.. ఐదుగురు మెయిన్‌ యాక్టర్లుతో ప్రదీప్‌ ‘కొత్త’ సినిమా

Akriti Agarwal : క్రికెటర్ పృథ్వి షా తో బ్రేకప్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఆకృతి !

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version