Actress: మొదట్లోనే వాటికీ ఓకే చెప్పేస్తే ఆ ఇబ్బంది ఉండదు..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా అందరికీ సుపరిచితమే. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులో ఈమె ఎక్కువ సినిమాలు ఏమీ చేయలేదు. రాంచరణ్ నటించిన బాలీవుడ్ మూవీ ‘జంజీర్’ ను తెలుగులో ‘తుఫాన్’ పేరుతో రిలీజ్ చేశారు. ఆ సినిమా వల్ల తెలుగు ప్రేక్షకులకు ఈమె కొంచెం ఎక్కువ తెలుసు అని చెప్పాలి.ఆ చిత్రానికి ఈమె 2013 టైంలోనే రూ.20 కోట్లు పారితోషికం తీసుకుని ఇంకా హాట్ టాపిక్ అయ్యింది ఈ బ్యూటీ.

అలాగే సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసే హాట్ ఫోటోలు మామూలుగా ఉండవు. నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకుని గ్లోబల్ హీరోయిన్ గా ఎదిగింది కాబట్టి.. ఈమె గురించి ఏ వార్త వచ్చినా అది వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఇటీవల ‘సిటాడెల్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ.. ఆ సిరీస్ లో ఎంతో బోల్డ్ గా నటించింది. ఆ సిరీస్ కోసం పాల్గొన్న ప్రమోషన్స్ లో కూడా ఈమె షాకింగ్ విషయాలు చెబుతూ వస్తోంది.

ఇటీవల (Actress) ఈమె పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ‘ఫస్ట్ డేట్లోనే మీరు Sruగారానికి అంగీకారం చెబుతారా? అని అడగ్గా…. అందుకు ఆమె’ ఫస్ట్ డేట్లోనే Sruగారం చేయడానికి సిద్ధపడతా. ఎందుకంటే మొదటిసారి కలయికలో అతను ఎంత రొమాంటిక్ .. భవిష్యత్తులో మనతో ఎలా ఉంటాడు అనేది తెలుస్తుంది’ అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus