Actress: 16 ఏళ్లకే అలాంటి చేదు అనుభవం.. వాడి కామం తగలెయ్య.. నటి షాకింగ్ కామెంట్స్!

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వినడం కొత్తేమీ కాదు. కానీ అవి జరుగుతున్నప్పుడు కాకుండా.. జరిగిపోయి కొన్నాళ్ళు గడిచిన తర్వాత చెబుతుంటారు. ఏదేమైనా సీనియర్ నటీమణులు చేసిన కామెంట్స్ క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ ఓ రేంజ్లో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ నటి 16 ఏళ్లకే నటుడి చేతిలో Laiగిక దాడులు ఎదుర్కొన్నట్లు చెప్పి అందరినీ షాక్ కి గురిచేసింది. లిప్ లాక్ పేరుతో ఏకంగా నటుడి చేతిలో ఆమెకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరించింది.

వివరాల్లోకి వెళితే.. హాలీవుడ్ నటి (Actress) అలెక్సా నికోలస్.. నటుడు జోనా హిల్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. 16 ఏళ్లకే సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఆమెకు జోనా హిల్ వల్ల Laiగిక ఆరోపణలు ఎదుర్కొన్నట్టు ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ” నేను 16 ఏళ్లకే సినీ పరిశ్రమలో అడుగుపెట్టాను. ఆ తర్వాత ఓసారి జోనా హిల్ తో కలిసి నేను ఓ పార్టీకి వెళ్లాను. అతని వయసు 24 ఏళ్ళు.

ఆ పార్టీలో అతను పీకలదాకా తాగేసి.. ఎలా పడితే అలా ప్రవర్తించాడు. నాపై Laiగిక దాడికి పాల్పడ్డాడు. నేను వెళ్తున్న టైములో బలవంతంగా లాగి మూతిలో మూతి పెట్టి లిప్ లాక్ తీసుకుంటున్న క్రమంలో ఏకంగా తన నాలుకని నా గొంతులో వరకు పెట్టేసాడు. జోనా హిల్ మాజీ ప్రియురాలు సారా బ్రాడీ అతన్ని ‘మిసోజినిస్ట్ నార్సిసిస్ట్ అని ఎందుకు అనేదో అప్పుడు అర్ధమైంది’ అంటూ అలెక్సా నికోలస్ చెప్పుకొచ్చింది..

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus