Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » పవన్ హీరోయిన్ సమాధానానికి ప్రెస్ మీట్ ను వాక్ ఔట్ చేసిన రిపోర్టర్!

పవన్ హీరోయిన్ సమాధానానికి ప్రెస్ మీట్ ను వాక్ ఔట్ చేసిన రిపోర్టర్!

  • November 22, 2023 / 04:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్  హీరోయిన్ సమాధానానికి ప్రెస్ మీట్ ను వాక్ ఔట్  చేసిన రిపోర్టర్!

నేటి సమాజంలో ఎదుటివారిలో తప్పులు గుర్తించడంలో కొంతమంది ముందు ఉంటారు. అలాగే వారి తప్పులను ఎవరైనా గుర్తిస్తే మాత్రం తట్టుకోలేరు. మీడియా వారు సెలబ్రిటీస్ ని ఎలాంటి ప్రశ్నలైనా అడగొచ్చు కానీ, వారి పై జోక్స్ వేస్తే మాత్రం తట్టుకోలేరని తెలుస్తుంది. రీసెంట్ గా ఒక మీడియా సమావేశంలో యాంకర్ సుమ మీడియా మిత్రులతో సరదాగా వేసిన జోక్స్ పై అక్కడే ఉన్నటువంటి మీడియా రిపోర్టర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుమ పై విరుచుకుపడిన ఘటన మనమంతా చూసాము.

అప్పుడు సోషల్ మీడియాలో నెటిజెన్స్ సుమ కి సపోర్టు గా నిలిచారు. ఇప్పుడు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ హీరోయిన్ కి ఎదురైనా ఒక చేదు అనుభవం ని చూస్తూ ఉంటే ఆ రోజు నెటిజెన్స్ ఎందుకు సుమకి అంత సపోర్టుగా నిల్చారో అర్థం అవుతుంది. పవన్ కళ్యాణ్ పీరియాడిక్ జానర్ లో తెరకెక్కుతున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రం నర్జీస్ ఫారుకీ అనే బాలీవుడ్ హీరోయిన్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే.

ఈ హీరోయిన్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మీడియా రిపోర్టర్స్ వల్ల ఎదురైనా కొన్ని చేదు అనుభవాలను చెప్పుకొచ్చింది. ఈమె ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తో అప్పట్లో ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వచ్చాయట. వీళ్ళ ప్రేమ వ్యవహారం తెలుసుకొని నర్గీస్ తల్లి షాహిద్ కపూర్ ని కలిసి మాట్లాడినట్టుగా మీడియా లో ఒక పుకారు పుట్టించారట.

ఈ సంఘటన (Nargis Fakhri) నర్గీస్ కి బాధని కలిగించింది అట. అంతే కాదు ఒకసారి మీడియా తో మాట్లాడుతున్నప్పుడు ఒక రిపోర్టర్ ‘బాలీవుడ్ లో నువ్వు ఎంత మంది హీరోలతో ఎంజాయ్ చేసావు’ అని డబుల్ మీనింగ్ అర్థం వచ్చేలా నర్గీస్ ని ఒక ప్రశ్న అడిగారట. దానికి నర్గీస్ కోపం తో ‘నన్ను నువ్వు లెస్బియన్ గా ఎలా మారుస్తావో అని ఆలోచిస్తున్నాను’ అని సమాధానం ఇచ్చిందట. దీనికి రిపోర్టర్ అక్కడి నుండి వాక్ అవుట్ అయ్యిందట.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nargis Fakhri
  • #pawan kalyan

Also Read

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

related news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

59 mins ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

59 mins ago
కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

1 hour ago
Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

2 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

3 hours ago

latest news

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

6 hours ago
Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

7 hours ago
Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

8 hours ago
Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version