Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Kangana, Janhvi: కంగనా రనౌత్, జాన్వీ కపూర్ లు అంటే చచ్చేంత ఇష్టమంటున్న క్రికెట్ ప్లేయర్!

Kangana, Janhvi: కంగనా రనౌత్, జాన్వీ కపూర్ లు అంటే చచ్చేంత ఇష్టమంటున్న క్రికెట్ ప్లేయర్!

  • April 20, 2023 / 06:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kangana, Janhvi: కంగనా రనౌత్, జాన్వీ కపూర్ లు అంటే చచ్చేంత ఇష్టమంటున్న క్రికెట్ ప్లేయర్!

బాలీవుడ్ హీరోయిన్స్ పై తన మనసులో ఉన్న మాటను బయటపెట్టాడు టీమిండియా యంగ్ ప్లేయర్. ఆ ఇద్దరి హీరోయిన్స్ అంటే ఎందుకు అంత ఇష్టమో చెప్పుకొచ్చాడు. సాధారణంగా సెలబ్రిటీలకు ఫ్యాన్స్ ఉంటారు అన్న సంగతి మనకు తెలిసిందే. అయితే అరుదుగా సెలబ్రిటీలకు సెలబ్రిటీలే ఫ్యాన్స్ అయిన సందర్భాలు చాలా తక్కువ. తాజాగా ఓ యువ క్రికెటర్ హీరోయిన్లపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. బాలీవుడ్ హీరోయిన్ లు అయిన కంగనా రనౌత్, జాన్వీ కపూర్ ల పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఈ ఇద్దరి హీరోయిన్స్ లో నాకు ఆ రెండే నచ్చుతాయి అంటూ చెప్పుకొచ్చాడు. మరి బాలీవుడ్ హీరోయిన్స్ పై మనసుపారేసుకున్న ఆ యంగ్ క్రికెటర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్, యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ లు అంటే తనకు చచ్చేంత ఇష్టం అని చెప్పుకొచ్చాడు టీమిండియా యువ క్రికెటర్, పంజాబ్ ప్లేయర్ జితేశ్ శర్మ. ప్రస్తుతం ఐపీఎల్ లో పంజాబ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగి మ్యాచ్ ను మలుపుతిప్పటంలో ఇతడు సిద్దహస్తుడు జితేశ్ శర్మ. అయితే ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఒక్క మెరుపు ఇన్నింగ్స్ కూడా ఇతడి బ్యాట్ నుంచి రాలేదు. ఇక తన తోటి టీమ్ మెట్ హర్ ప్రీత్ సింగ్ తో కలిసి ఓ చిన్న ఫన్ గేమ్ ఆడాడు జితేశ్ శర్మ . ఈ గేమ్ లో తన ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అని హర్ ప్రీత్ సింగ్, అథర్వలను అడిగాడు. దానికి వారు సరైన సమాధానం చెప్పలేకపోయారు.

ఇక జితేశ్ కల్పించుకుని.. నాకు బాలీవుడ్ హీరోయిన్స్ అయిన (Kangana) కంగనా రనౌత్, జాన్వీ కపూర్ లు అంటే ఇష్టం అని చెప్పాడు. ఈ ఇద్దరిలో నటన పరంగా కంగనా ఇష్టం అని, లుక్స్ పరంగా జాన్వీకి పెద్ద ఫ్యాన్ అని చెప్పుకొచ్చాడు. ఇక ఇదే వీడియోలో ఆసీస్ దిగ్గజం ఆడం గిల్ క్రిస్ట్ తన ఫేవరెట్ క్రికెటర్ అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. కాగా ఐపీఎల్ లో పంజాబ్ తరపున ఆడుతున్న జితేశ్.. ప్రస్తుత సీజన్ లో 5 మ్యాచ్ లు ఆడిన జితేశ్ కేవలం 79 పరుగులు మాత్రమే చేశాడు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Janhvi Kapoor
  • #Actress Kangana Ranaut
  • #janhvi kapoor
  • #Jitesh Sharma
  • #Kangana Ranaut

Also Read

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

related news

Janhvi Kapoor: అస్సలు నా బుర్ర వాడిందే లేదు.. జాన్వీ కపూర్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

‘ఓం శాంతి డిస్కో శాంతి’ – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

31 mins ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

2 hours ago
Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

3 hours ago
తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

21 hours ago

latest news

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

8 mins ago
Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

3 hours ago
ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

4 hours ago
LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

2 days ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version