Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Akhanda: శ్రీకాంత్ చేసిన పాత్రలో ఆ హీరో చేసి ఉంటే మామూలుగా ఉండేది కాదు!

Akhanda: శ్రీకాంత్ చేసిన పాత్రలో ఆ హీరో చేసి ఉంటే మామూలుగా ఉండేది కాదు!

  • May 16, 2023 / 06:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhanda: శ్రీకాంత్ చేసిన పాత్రలో ఆ హీరో చేసి ఉంటే మామూలుగా ఉండేది కాదు!

నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ‘అఖండ’ చిత్రం ఎంతో ప్రత్యేకం అని చెప్పాలి. బోయపాటి శ్రీను మరియు బాలయ్య కాంబినేషన్ లో సినిమా అంటేనే బాక్స్ ఆఫీస్ షేక్ అవుతోంది. విడుదలకు ముందే నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్స్ వస్తాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రతీ ప్రాంతం లో స్టార్ హీరో సినిమాలకు ఏ మాత్రం తగ్గని విధంగా ఉంటుంది. ఎందుకంటే ‘అఖండ’ చిత్రం కంటే ముందే వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘సింహా’ మరియు ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి.

అందుకే అఖండ (Akhanda) చిత్రం బిజినెస్ కానీ, దానిపై అభిమానుల్లో ఉన్న అంచనాలు కానీ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉండేవి. ఇక విడుదల తర్వాత ఆ అంచనాలను అందుకోవడం లో నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయ్యింది ఈ సినిమా. ఫలితంగా అతి తక్కువ టికెట్ రేట్స్ మీదనే 75 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.ఇక ఈ చిత్రం బాలయ్య నట విశ్వరూపాన్ని చిన్న పిల్లల దగ్గర నుండి ముసలోళ్ల వరకు ప్రతీ ఒక్కరు జేజేలు పలికారు.

ఇందులో బాలయ్య పాత్రకి ఎంత మంచి గుర్తింపు లభించిందో, విలన్ గా నటించిన శ్రీకాంత్ పాత్రకి కూడా అంతే మంచి గుర్తింపు లభించింది. ఎంతో సాఫ్ట్ గా కనిపించే హీరోలను కరుడుగట్టిన విలన్స్ గా చూపించడం డైరెక్టర్ బోయపాటి శ్రీను స్టైల్. గతం లో లెజెండ్ సినిమాలో జగపతి బాబు ని కూడా ఇలాగే చూపించారు. ఇప్పుడు ఆయన రేంజ్ ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

అయితే ఈ సినిమాలో శ్రీకాంత్ పాత్రకి ముందుగా బాలీవుడ్ బడా హీరో సైఫ్ అలీ ఖాన్ ని సంప్రదించారట. కానీ అప్పటికీ ఆయన వేరే సినిమా షూటింగ్ లో బిజీ గా ఉండడం వాళ్ళ చెయ్యలేకపోయాడట. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ – కొరటాల సినిమాలో విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఈ చిత్రం ఆయన ఒప్పుకొని చేసి ఉంటే మరింత మైలేజ్ వచ్చేదని ఫ్యాన్స్ అభిప్రాయం.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #Boyapat Srinu
  • #Nandamuri Balakrishna
  • #Saif Ali Khan
  • #srikanth

Also Read

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

related news

Balakrishna: గురువు అనుకుంటే శిష్యుడు కథ చెప్పారా? మరి వివేక్‌ సంగతేంటి?

trending news

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

1 hour ago
నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

17 hours ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

19 hours ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago

latest news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

20 hours ago
Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

21 hours ago
Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

2 days ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version