Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » థియేటర్లు ఖాళీ.. షోలు క్యాన్సిల్.. స్టార్ హీరో సినిమాకి ఘోరమైన పరిస్థితి..!

థియేటర్లు ఖాళీ.. షోలు క్యాన్సిల్.. స్టార్ హీరో సినిమాకి ఘోరమైన పరిస్థితి..!

  • June 11, 2022 / 06:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

థియేటర్లు ఖాళీ.. షోలు క్యాన్సిల్.. స్టార్ హీరో సినిమాకి ఘోరమైన పరిస్థితి..!

బాలీవుడ్‌ సూపర్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నుండీ వచ్చిన లేటెస్ట్ మూవీ ‘పృథ్వీరాజ్’.జూన్ 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఢిల్లీ పాలించిన పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత కథతో భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రమిది. రిలీజ్ రోజున ఈ చిత్రం పాజిటివ్ టాక్ నే రాబట్టుకుంది. ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ వారం రోజులు కూడా బాక్సాఫీసు వద్ద ఈ మూవీ నిలబడలేదు. నిన్న నార్త్ లో కొన్ని థియేటర్లో ఈ చిత్రం షోలను రద్దు చేశారు.

అందుకు ప్రధాన కారణం థియేటర్లలో జనం లేకపోవడమే అని తెలుస్తుంది. ఒకరిద్దరి కోసం డెఫిసిట్లతో షో వేయడం కంటే నిలిపివేయడం బెటర్ అని థియేటర్ యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. చంద్రప్రకాశ్‌ ద్వివేది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘యశ్‌ రాజ్‌ ఫిలిం’ సంస్థ నిర్మించింది. భారీ వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్స్‌ తో రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో మిస్ వరల్డ్ టైటిల్ విన్నర్ మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటించింది.

ఆమెకు ఈ చిత్రం కోసం రూ.కోటి రూపాయల పారితోషికాన్ని చెల్లించారు. కరోనా కారణంగా చాలా సార్లు విడుదల వాయిదా వేసుకున్న సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఎట్టకేలకు పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయ్యింది. మొదటి వారం ఈ చిత్రం రూ.55 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే నమోదు చేసింది. అక్షయ్ కుమార్ నటించిన సినిమాల్లో ఇంత ఘోరమైన పెర్ఫార్మన్స్ ఇచ్చిన మూవీ ఇదే అని చెప్పాలి. ఈ చిత్రానికి ఓటీటీ ఆఫర్స్ కూడా ఎక్కువగానే వచ్చాయి. డైరెక్ట్ గా ఓటీటీకి ఇచ్చుకున్నా.. నిర్మాత సేఫ్ అయ్యి ఉండేవాడేమో..!

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akshay Kumar
  • #Chandraprakash Dwivedi
  • #Manushi Chhillar
  • #Samrat Prithviraj
  • #Sanjay Dutt

Also Read

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Akshay Kumar: రిటైర్‌మెంట్‌పై స్టార్‌ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు.. రోజూ అదే ఆలోచన అంటూ..

Akshay Kumar: రిటైర్‌మెంట్‌పై స్టార్‌ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు.. రోజూ అదే ఆలోచన అంటూ..

trending news

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

1 hour ago
Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

1 hour ago
Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

13 hours ago
Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

19 hours ago
Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

1 day ago

latest news

Lingusamy: ఆ మూడు హిట్‌ సినిమాలు విజయ్‌తో చేయాలనుకున్నా.. కానీ: లింగుస్వామి

Lingusamy: ఆ మూడు హిట్‌ సినిమాలు విజయ్‌తో చేయాలనుకున్నా.. కానీ: లింగుస్వామి

10 hours ago
Satluj: ‘సత్లుజ్‌’ పంచాయితీ.. అసలు ఏంటా కథ? ఎవరా వ్యక్తి? ఏం జరిగింది?

Satluj: ‘సత్లుజ్‌’ పంచాయితీ.. అసలు ఏంటా కథ? ఎవరా వ్యక్తి? ఏం జరిగింది?

11 hours ago
Yash Raj: యశ్‌రాజ్‌ ‘స్పై’లు ఇక రావడం కష్టమేనా? ఇదే ఆఖరి సినిమానా?

Yash Raj: యశ్‌రాజ్‌ ‘స్పై’లు ఇక రావడం కష్టమేనా? ఇదే ఆఖరి సినిమానా?

12 hours ago
Lokesh: ఫామ్‌లోని హీరోయిన్‌తో సినిమా చేస్తున్న లోకేశ్‌ కనగరాజ్‌

Lokesh: ఫామ్‌లోని హీరోయిన్‌తో సినిమా చేస్తున్న లోకేశ్‌ కనగరాజ్‌

12 hours ago
PRS1: ఆరుగురు డైరక్టర్లు.. ఐదుగురు మెయిన్‌ యాక్టర్లుతో ప్రదీప్‌ ‘కొత్త’ సినిమా

PRS1: ఆరుగురు డైరక్టర్లు.. ఐదుగురు మెయిన్‌ యాక్టర్లుతో ప్రదీప్‌ ‘కొత్త’ సినిమా

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version