Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » సినిమా ఒక్కటే జీవితం కాదుగా… ఏ హీరో చెప్పని మాట ఇది!

సినిమా ఒక్కటే జీవితం కాదుగా… ఏ హీరో చెప్పని మాట ఇది!

  • February 4, 2024 / 11:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినిమా ఒక్కటే జీవితం కాదుగా… ఏ హీరో చెప్పని మాట ఇది!

సినిమానే జీవితం… నా జీవితం మొత్తం సినిమానే ఉంది! ఇలాంటి మాటలు మనం సినిమా జనాల నుండి తరచుగా వింటూ ఉంటాం. నిజానికి కొంతమంది అలా ఉంటారు కూడా. తమ జీవితంలో సినిమా తప్ప ఇంకా ఏమీ లేదు అని తమ మాటలతో, చేష్టలతో చెబుతుంటారు. నిజంగా అలానే బతుకుతారా అంటే అది వేరే సంగతి. అయితే ఓ స్టార్‌ హీరో మాత్రం తన జీవితం అంటే సినిమా మాత్రమే కాదు కదా.. అంటూ రియాలిటీకి దగ్గరగా మాట్లాడి వావ్‌ అనిపించారు.

ఈ మాట అన్నది ఎవరో కాదు ఇటీవల ‘ఫైటర్‌’ సినిమాతో బాలీవుడ్‌ని పలకరించి హృతిక్‌ రోషన్‌. యాక్షన్‌ సినిమాల హీరోగా హృతిక్‌ బాలీవుడ్‌కే కాదు, టాలీవుడ్‌కి కూడా పరిచయమే. అయితే 24 ఏళ్ల అతని కెరీర్‌లో కేవలం 26 చిత్రాలే చేశాడు. ‘అంత సుదీర్ఘ కెరీర్‌లో తక్కువ సినిమాలా?’ అంటూ మీరు ఆశ్చర్యంగా అనుకోవచ్చు. కానీ ఇది నిజం. ఆయన చేసిన సినిమాలు అన్నే. అలా ఎందుకు అని అడిగితే ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.

జీవితమంటే సినిమాలు మాత్రమే కాదుగా! కుటుంబం, పిల్లలు, ఇతర వ్యాపకాలు ఉంటాయి అంటూ తన కెరీర్‌, లైఫ్‌ను బ్యాలెన్స్‌ చేసుకుంటున్న విధానాన్ని చెప్పాడు హృతిక్‌. పై విషయాలతోపాటు తనకు ప్రశాంతత కావాలని, ఎప్పుడూ బిజీగా ఉండకుండా ప్రశాంతంగా జీవించాలనేది తన ఆలోచనని చెప్పాడు. చేసే పనిని ఆస్వాదిస్తూ ఉండాలి, అలాగే ఆదరాబాదరాగా ఏది పడితే అది చేసేయడం నచ్చదు అని (Hrithik Roshan) చెప్పాడు.

ఒక సినిమాను ఓకే చేస్తే దాని కోసం వంద శాతం మనసు పెట్టి కష్టపడటం తన నైజమని, కెరీర్‌లో చేసిన ప్రతి సినిమా అలానే చేశానని చెప్పాడు. సినిమాలు లేనప్పుడు చేసే పనులు.. వన్స్‌ సినిమా షూట్‌ స్టార్ట్‌ అయితే చేయనని చెప్పాడు. రీసెంట్‌ సినిమా ‘ఫైటర్‌’ చిత్రీకరణ మొదలయ్యాక సోషల్‌ మీడియాను పూర్తిగా దూరం పెట్టేశాడట. ఏడాదిపాటు స్నేహితుల్ని కూడా కలవలేదట. రోజూ తొమ్మిదిగంటలకే నిద్ర పోయేవాడట. సినిమాపై, ఆ పాత్రపై దృష్టి పెట్టడానికే ఆ నియమాలు పెట్టుకున్నా అని చెప్పాడు.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hrithik Roshan

Also Read

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

related news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

trending news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

1 hour ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

1 hour ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

2 hours ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

2 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

2 hours ago

latest news

Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

6 hours ago
Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

10 hours ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

12 hours ago
Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version