kajal Aggarwal: కాజల్ తో సినిమా అంటే ఆమడ దూరం ఉంటున్న టాలీవుడ్ హీరో?

కాజల్ అగర్వాల్ లక్ష్మి కళ్యాణం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమయ్యారు. మొదటి సినిమాలో ఎంతో అమాయకంగా నటించినటువంటి ఈమె అనంతరం చందమామ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా మగధీర సినిమాతో అందుకున్నటువంటి ఈమె తెలుగు సినీ ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసుకోలేదు.ఇలా వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా ఈమె నటించిన సినిమాలు ఎన్నో బ్లాక్ బస్టర్ అయ్యాయి.

టాలీవుడ్ హీరోలందరి సరసన నటించిన సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నటువంటి కాజల్ అగర్వాల్ అనంతరం తమిళ హిందీ భాష చిత్రాలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలకు లక్కీ హీరోయిన్గా మారినటువంటి కాజల్ ఒక హీరోకి మాత్రం అన్ లక్కీ హీరోయిన్గా మారిపోయారు ఆ హీరో ఏకంగా దరిద్ర దేవత అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

వెండితెర చందమామగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న (kajal Aggarwal) కాజల్ ను దరిద్ర దేవత అంటూ తనని దూరం పెట్టిన ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే ఆయనే మాస్ మహారాజా రవితేజ. రవితేజ కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో మొదటిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వీర ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది అనంతరం వీరి కాంబినేషన్లో సారోచ్చారు సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా కూడా పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది దీంతో అందరికీ హిట్ సినిమాలను అందించిన కాజల్ తనకు మాత్రమే హిట్ ఇవ్వలేకపోవడంతో కాజల్ అంటేనే రవితేజ ఆమడ దూరం వెళ్తున్నారని తెలుస్తోంది.ఇక కాజల్ అగర్వాల్ రవితేజ కాంబినేషన్లో బలుపు సినిమాని నిర్మించాలని దర్శక నిర్మాతలు భావించారట. ఈ సినిమాలో కాజల్ పేరు ఎత్తగానే రవితేజ తనతో సినిమా అస్సలు చేయనని నిర్మహమాటంగా చెప్పడంతోనే శృతిహాసన్ ఈ సినిమాలో భాగమయ్యారని తెలుస్తోంది. మరి కాజల్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus