Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Rajamouli: రాజమౌళి పిలిచి మరి అవకాశం ఇస్తే.. చేతులారా వదులుకున్న స్టార్ హీరోలు వీళ్లే..!

Rajamouli: రాజమౌళి పిలిచి మరి అవకాశం ఇస్తే.. చేతులారా వదులుకున్న స్టార్ హీరోలు వీళ్లే..!

  • June 23, 2023 / 03:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli: రాజమౌళి పిలిచి మరి అవకాశం ఇస్తే.. చేతులారా వదులుకున్న స్టార్ హీరోలు వీళ్లే..!

దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ సినిమాల దృష్టికి తీసుకువెళ్లిన ఏకైక దర్శకుడు రాజమౌళి. ఇప్పటివరకు ఆయన కెరీర్లో తీసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద‌ సూపర్ హిట్ గా నిలిచింది. స్టూడెంట్ నెంబర్ 1 తో మొదలుపెడితే త్రిబుల్ ఆర్ సినిమా వ‌ర‌కు ఒకదానికి మించి మరొక సినిమా తెలుగు సినిమా స్థాయిని పెంచుకుంటూ వెళ్ళాయి అని అందరికి తెలిసిందే.. అయితే రాజమౌళితో సినిమాలు చేయడానికి ఎందరో అగ్ర హీరోలు ఎదురుచూస్తూ ఉంటారు.

వారి కెరీర్ లో ఒక్కసారైనా రాజమౌళితో సినిమా చేయాలని ఎదురుచూసే హీరోలు కూడా ఉన్నారు. ఇదే సమయంలో రాజమౌళి పిలిచి మరి అవకాశం ఇచ్చిన కూడా రిజెక్ట్ చేసిన హీరోలు కూడా ఉన్నారు. రాజమౌళి సినిమాలను రిజెక్ట్ చేసిన హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం. రాజమౌళి- రవితేజ కాంబోలో వచ్చిన విక్రమార్కుడు సినిమాను ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేయాలనుకున్నారట. ఆదే సమయంలో పవన్‌కు కథ చెప్పక ఆయన కూడా ఓకే చెప్పాడట. కానీ అదే సమయంలో వరుస సినిమాల షూటింగ్లో బిజీగా ఉన్న పవన్ ఈ సినిమాకు సమయం ఇవ్వలేకపోయాడు.

బాహుబలి సినిమాలతో భారతీయ సినిమా చరిత్రను తిరగరాసిన (Rajamouli)  రాజమౌళి ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం కోలీవుడ్ స్టార్ హీరో సూర్యను సంప్రదించారట. అదే సమయంలో ఇతర కారణాలతో సూర్య ఆఫర్ ను రిజెక్ట్ చేశాడట. అలాగే బాహుబ‌లి సినిమాలో కీలకమైన పాత్రగా నిలిచిన కట్టప్ప పాత్ర కోసం ముందుగా మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను సంప్రదించారట. అయినా కట్టప్ప పాత్రకు గుండు గా ఉండాలని చెప్పడంతో మోహన్ లాల్ కూడా ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు.

అలాగే మరో బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్‌ని కూడా బాహుబలి సినిమాలో బల్లాల దేవా పాత్ర కోసం అడగగా ఆయన కూడా కొన్ని కారణాలతో ఈ సినిమాకు నో చెప్పాడట. అంతేకాకుండా మరో బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం కూడా బల్లాల దేవా పాత్ర కోసం అడగక ఆయన కూడా ఈ సినిమాకు నో చెప్పాడట. అలాగే నట‌సింహం నందమూరి బాలకృష్ణను కూడా సింహాద్రి సినిమాలో హీరోగా నటించమని అడిగితే ఆయ‌న‌ రిజెక్ట్ చేశాడట. వీరే కాకుండా ఎందరో హీరోలు రాజమౌళి సినిమాలను చేతులారా వదులుకున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mohan lal
  • #pawan kalyan
  • #Rajamouli
  • #SS Rajamouli

Also Read

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

related news

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘వారణాసి’ మరో లీక్‌.. ఇప్పుడు కూడా అఫీషియల్‌గా రిలీజ్‌ చేస్తారా?

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

trending news

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

2 hours ago
Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

21 hours ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

21 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

21 hours ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

21 hours ago

latest news

NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

4 hours ago
Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

5 hours ago
Parthiban: నో క్యాస్ట్ సర్టిఫికెట్… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

6 hours ago
NTR – NEEL : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version