Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » ట్రోలర్స్‌కి ఘాటు రిప్లై ఇచ్చిన స్టార్ సింగర్ ఎవరంటే..?

ట్రోలర్స్‌కి ఘాటు రిప్లై ఇచ్చిన స్టార్ సింగర్ ఎవరంటే..?

  • February 23, 2023 / 10:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ట్రోలర్స్‌కి ఘాటు రిప్లై ఇచ్చిన స్టార్ సింగర్ ఎవరంటే..?

సోషల్ మీడియా కారణంగా సెలబ్రిటీలకు సామాన్యులకు మధ్య దూరం అనేది బాగా తగ్గిపోయింది.. తమ ఫేవరెట్ స్టార్స్ ప్రపంచంలో ఎక్కడున్నా సరే వారితో టచ్‌లోకి వెళ్తున్నారు.. వారి పోస్టులకు లైక్ కొట్టడం, కామెంట్స్ చేయడం.. వారితో లైవ్ చిట్ చాట్‌లో పార్టిసిపెట్ చేయడం.. ఇక్కడి వరకు బాగానే ఉంటుంది కానీ.. కొందరు నెటిజన్లు మాత్రం పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసి చిరాకు తెప్పిస్తుంటారు.. ఫాలో అయినంత మాత్రాన, కామెంట్స్ లైక్ చేసినంత మాత్రాన వాళ్ల పర్సనల్ విషయాల గురించి అభ్యంతరకరంగా కామెంట్స్ చేయడమనేది మర్యాద కాదు అనేది కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు..

రీసెంట్‌గా సర్జరీ చేయించుకున్న వరల్డ్ పాపులర్ సింగర్ ఫేస్ గురించి ట్రోల్స్ చేస్తూ ఆమెను ఇబ్బంది పెట్టారు.. సాధారణంగా సినిమాల ఫీల్డ్‌లో హీరోయిన్స్ తమ అందం పెరగడానికి, అందవిహీనంగా ఉన్న శరీర భాగాలను పర్ఫెక్ట్ లుక్‌లోకి మార్చుకోవడాని ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవడం అనేది సహజమే. అయితే కొన్ని సార్లు ఆ సర్జరీలు విఫలమై సదరు నటీమణులు అందవిహీనంగా మరుతుంటారు.. కొద్ది రోజుల క్రితం గ్రామీ విజేత ప్రదర్శన కార్యక్రమంలో కనిపించిన పాప్ సింగర్ మడోన్నాను చూసి..

అందవికారంగా తయారైంది అంటూ నెటిజన్లు విమర్శలు చేశారు.. మడోన్నా తన ముఖానికి సర్జరీ చేయించుకున్నాకే ఈ విమర్శలు ఎదుర్కొంది.. తాజాగా ట్రోల్ చేస్తున్న వారికి తన లేటెస్ట్ ఫోటోతో స్ట్రాంగ్ రిప్లై లాంటి కౌంటర్ ఇచ్చిందామె.. ‘‘చాలా మంది నా క్లోజప్ పిక్స్‌‌ను టార్గెట్ చేశారు.. వాళ్లంతా స్త్రీ ద్వేషులు.. ఏజ్ ఏంటనేది చూడరు.. 45 ఏళ్లు దాటిన మహిళ అందంగా కనిపిస్తే.. తట్టుకోలేని ప్రపంచం ఇది.. నా కెరీర్ ప్రారంభం నుంచి నేను కేవలం మీడియా వల్లనే కిందికి దిగజారిపోయాను..

అయితే నేను ఇవన్నీ ఒక పరీక్షగా అనుకుంటూ ముందుకు సాగుతున్నాను.. విమర్శలు గుప్పించే వారిపై ఎదురుదాడికి దిగితే ఎంతో ఆనందంగా ఉంటుంది’’ అని చెప్పుకొచ్చింది మడోన్నా.. ఈ న్యూస్ చూసి.. ఇప్పుడెలా ఉందో చూద్దామంటూ.. ఆమె ఇన్‌స్టా ప్రొఫైల్ విజిట్ చేసేవారు ఎక్కువై పోయారు..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Madonna
  • #Netizens
  • #Singer Madonna

Also Read

Fidaa Collections: ‘ఫిదా’ కి 8 ఏళ్ళు..  ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Goppinti Alludu: 25 ఏళ్ళ ‘గొప్పింటి అల్లుడు’ గురించి ఈ 10 ఆసక్తికర విషయాలు తెలుసా?

Hari Hara VeeraMallu First Review: ‘హరిహర వీరమల్లు’ .. పవన్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చేలా ఉందా?

Pawan Kalyan: ‘ఖుషి’ తర్వాత ‘హరిహర వీరమల్లు’ చేయడం ఆనందాన్ని ఇచ్చింది: ఏ.ఎం.రత్నం

Pawan Kalyan: రాజకీయాలు ఎందుకయ్యా అన్నాను.. అయినా పవన్ కళ్యాణ్ వినలేదు: బ్రహ్మానందం

Pawan Kalyan: అందరి హీరోలకి వందల్లో టికెట్లు ఉంటే.. మన సినిమా టికెట్ రూ.10 చేశారు: పవన్ కళ్యాణ్

related news

Hari Hara VeeraMallu: ‘హరిహర వీరమల్లు’ 2వ భాగం… ఛాన్సులు ఎక్కువే కానీ..!

Naga Vamsi: ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది.. కానీ నాకు అస్సలు ఎక్కలేదు : నాగవంశీ

Naga Vamsi: ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది.. కానీ నాకు అస్సలు ఎక్కలేదు : నాగవంశీ

Fidaa Collections: ‘ఫిదా’ కి 8 ఏళ్ళు..  ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Fidaa Collections: ‘ఫిదా’ కి 8 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Hari Hara VeeraMallu First Review: ‘హరిహర వీరమల్లు’ .. పవన్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చేలా ఉందా?

Hari Hara VeeraMallu First Review: ‘హరిహర వీరమల్లు’ .. పవన్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చేలా ఉందా?

SSMB29: రాజమౌళి తాజా షెడ్యూల్ ఎక్కడో కన్ఫర్మ్ చేసిన మహేష్!

War 2 Trailer: ఇంకాస్త లేట్ గా వార్ 2 ట్రైలర్

trending news

Fidaa Collections: ‘ఫిదా’ కి 8 ఏళ్ళు..  ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Fidaa Collections: ‘ఫిదా’ కి 8 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

48 mins ago
Goppinti Alludu: 25 ఏళ్ళ ‘గొప్పింటి అల్లుడు’ గురించి ఈ 10 ఆసక్తికర విషయాలు తెలుసా?

Goppinti Alludu: 25 ఏళ్ళ ‘గొప్పింటి అల్లుడు’ గురించి ఈ 10 ఆసక్తికర విషయాలు తెలుసా?

54 mins ago
Hari Hara VeeraMallu First Review: ‘హరిహర వీరమల్లు’ .. పవన్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చేలా ఉందా?

Hari Hara VeeraMallu First Review: ‘హరిహర వీరమల్లు’ .. పవన్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చేలా ఉందా?

2 hours ago
Pawan Kalyan: ‘ఖుషి’ తర్వాత ‘హరిహర వీరమల్లు’ చేయడం ఆనందాన్ని ఇచ్చింది: ఏ.ఎం.రత్నం

Pawan Kalyan: ‘ఖుషి’ తర్వాత ‘హరిహర వీరమల్లు’ చేయడం ఆనందాన్ని ఇచ్చింది: ఏ.ఎం.రత్నం

16 hours ago
Pawan Kalyan: రాజకీయాలు ఎందుకయ్యా అన్నాను.. అయినా పవన్ కళ్యాణ్ వినలేదు: బ్రహ్మానందం

Pawan Kalyan: రాజకీయాలు ఎందుకయ్యా అన్నాను.. అయినా పవన్ కళ్యాణ్ వినలేదు: బ్రహ్మానందం

16 hours ago

latest news

Director Krish: హరిహర వీరమల్లు విషయంలో ఎట్టకేలకు ఓపెన్ అయిన క్రిష్!

Director Krish: హరిహర వీరమల్లు విషయంలో ఎట్టకేలకు ఓపెన్ అయిన క్రిష్!

2 hours ago
Rowdy Janardhan: ‘రౌడీ’ జనార్దన్‌ లుక్‌ అదిరిందిగా.. ఎట్టకేలకు మారిన విజయ్‌ దేవరకొండ

AM Ratnam: విశ్వరూపం అనకండి సార్.. భయమేస్తుంది

Nidhhi Agerwal: నిధి అగర్వాల్ ఏం తింటుందో తెలుసా? ఆమె డైట్‌ ఫుల్‌ డిటెయిల్స్‌ ఇవీ!

3 hours ago
Betting Apps Case: బెట్టింగ్‌ యాప్‌ల కేసు.. స్టార్‌ యాక్టర్ల ఈడీ విచారణ.. ఎవరు ఎప్పుడు రావాలంటే?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version