Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్ షో హోస్ట్ లలో ఎవరు ఎంత తీసుకుంటున్నారో తెలుసా ?

బిగ్ బాస్ షో హోస్ట్ లలో ఎవరు ఎంత తీసుకుంటున్నారో తెలుసా ?

  • June 15, 2017 / 10:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ షో హోస్ట్ లలో ఎవరు ఎంత తీసుకుంటున్నారో తెలుసా ?

బిగ్ బాస్ షో.. హిందీ కలర్స్ ఛానల్ ల్లో ప్రసారమయ్యే ఈ కార్యక్రమం గురించి తెలుగు రాష్ట్రాల్లో కొంతమందికే తెలుసు. ఈ షోకి హోస్ట్ గా ఎన్టీఆర్ సెలక్ట్ కావడంతో అందరూ ఈ షో గురించి తెలుసుకున్నారు. తెలుగులో మా ఛానల్ వాళ్లు నిర్మించడానికి సిద్ధమయ్యారు. హోస్ట్ ఎన్టీఆర్ అని అధికారికంగా ప్రకటించారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళంలో కూడా ఈ షో తెరకెక్కుతోంది. కన్నడలో సుదీప్, తమిళంలో కమల హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక వీరి రెమ్యునరేషన్స్ గురించి అభిమానులు ఆరా తీయడం మొదలెట్టారు. హిందీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ షోకి గత కొన్ని సీజన్స్ లో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్నారు.

అతను ఎపిసోడ్ కి 6 కోట్లు అందుకుంటున్నారు. ఎన్టీఆర్ కి స్టార్ మా టీవీ వాళ్ళు ఒక సీజన్ కి పాతిక కోట్లు ఇస్తున్నట్లు సమాచారం. ఇప్ప‌టికే క‌న్న‌డంలో నాలుగు సీజ‌న్లు పూర్త‌యింది. ఒక్కో  సీజన్ కి సుదీప్ 5 కోట్లు తీసుకున్నారు. క‌మ‌ల్‌హాస‌న్ ఒక సీజన్ కి  15 కోట్లు అందుతోంది. ఇలా బిగ్ బాస్ షోలో సల్మాన్ తర్వాత ఎక్కువ రెమ్యునరేషన్ ఎన్టీఆర్ అందుకుంటున్నారు. దీనిని బట్టి అతని రేంజ్ అర్ధమవుతోంది. ఇక ఈ షో టీఆర్పీ లోను రికార్డులు సృష్టించడం గ్యారంటీ.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor sudeep
  • #Bigg boss show
  • #Kamal Haasan
  • #NTR
  • #Salman Khan

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

6 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

8 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

18 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

19 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

24 hours ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

3 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

4 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

23 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version