Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » కాజల్ కాస్ట్లీ వాచ్ వెనుక కథ

కాజల్ కాస్ట్లీ వాచ్ వెనుక కథ

  • January 4, 2018 / 01:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కాజల్ కాస్ట్లీ వాచ్ వెనుక కథ

కాజల్ తనకి బహుమతిగా లభించిన ‘రాడో’ వాచ్ తో ఒక ఫోటోను ఇటీవల ఇన్స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. అది పెయిడ్ పోస్ట్ అనే విషయం రెగ్యులర్ గా సోషల్ మీడియా ఫాలో అయ్యే అందరికీ తెలిసిందే. అయితే.. అనూహ్యంగా ఆ వాచ్ ఆమెకు ఫ్రీగా గిఫ్ట్ ఇవ్వడంతోపాటు సదరు పోస్ట్ పెట్టినందుకు ఆమెకు ఏకంగా పదిలక్షల రూపాయల మొత్తాన్ని అందించారట సదరు సంస్థ ప్రతినిధులు. సాధారణంగా బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న కథానాయికలకు మాత్రమే ఈ తరహా పెయిడ్ ప్రమోషన్స్ కి భారీ మొత్తాలు పారితోషికంగా లభిస్తుంటాయి. కానీ.. కాజల్ కి పది లక్షల రూపాయల మొత్తం పారితోషికంగా ఇవ్వడంతోపాటు ఆమె పెట్టుకొన్న రెండు లక్షల విలువ గల వాచ్ ను కూడా బాగుమతిగా ఇవ్వడం పట్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే.. కాజల్ నటిస్తున్న తాజా చిత్రం “అ!” టీజర్ ఇప్పుడే విడుదలైంది. ఆమె కనిపించింది ఒక్క క్షణమే అయినప్పటికీ ఆమె మేకప్ లేకుండా నటిస్తోందని అర్ధమవుతోంది. నిన్నమొన్నటివరకూ గ్లామర్ రోల్స్ చేస్తూ వెళ్ళిన కాజల్ ఇప్పుడు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంపిక చేసుకుంటుండడం చూస్తుంటే నటిగా ఆమెలో వచ్చిన మార్పు అర్ధమవుతుంది. ఏదేమైనా సినిమాల్లోనే కాక వాణిజ్యప్రపంచంలోనూ కాజల్ సృష్టిస్తున్న హల్ చల్ కి మిగతా హీరోయిన్లు చిన్నబుచ్చుకుంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kajal Aggarwal
  • #Kajal Aggarwal Watch

Also Read

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

related news

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

7 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

7 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

8 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

8 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

9 hours ago

latest news

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

4 hours ago
Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

5 hours ago
Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

6 hours ago
Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

9 hours ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version