Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Saindhav: సైంధవ్ లో ఆ హీరో ని చూసి పుల్ ఖుషి లో ఫ్యాన్స్!

Saindhav: సైంధవ్ లో ఆ హీరో ని చూసి పుల్ ఖుషి లో ఫ్యాన్స్!

  • September 5, 2023 / 03:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Saindhav: సైంధవ్ లో ఆ హీరో ని చూసి పుల్ ఖుషి లో ఫ్యాన్స్!

టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ హిట్స్ సాధిస్తూ విక్టరీనే ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఇటు కామెడీ అటు సీరియస్ ఏ పాత్రలోనైనా ఒదిగిపోయి ప్రేక్షకులను ఔరా అనిపిస్తుంటారు వెంకటేశ్. ఇటీవల ట్రెండ్ మార్చి ఎక్కువగా మల్టీ స్టారర్ సినిమాలు చేస్తూ విజయాలను సాధిస్తున్నారు. సరికొత్త కథాంశంతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా అవసరమైతే.. పలు భాషలో సూపర్ హిట్ సాధించిన సినిమాలను తెలుగులోని అనువదించి విజయాలను అవలీలగా అందుకుంటున్నారు.

ఇటీవల కాలంలో స్టార్ హీరోలంతా యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా వెంకటేశ్ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ చిత్రం సైంధవ. ఈ మధ్య యాక్షన్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. ఇలాంటి కథలకు మంచి డిమాండ్ ఉండడంతో హీరోలంతా ప్రస్తుతం వాటిపైనే మక్కువ చూపుతున్నారు. ఇటీవల వచ్చిన కమలహాసన్ విక్రమ్, రజినీకాంత్ జైలర్ సినిమాలు ఇదే విషయాన్ని ప్రూవ్ చేశాయి.

కాగా ఇప్పుడు వెంకటేష్ కూడా సైంధవ (Saindhav) అనే ఒక యాక్షన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో దిగ్గజ నటులు చాలామంది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సైంధవ.. విక్టరీ వెంకటేశ్ కెరీర్లో 75వ సినిమా. ఇందులో హీరోయిన్ గా రుహాని శర్మ నటిస్తోంది. ఈ సినిమాలో ఇప్పటి వరకు ఎనిమిది మంది స్టార్స్ నటిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికీ ఏడుగురిని పరిచయం చేసిన చిత్రబృందం తాజాగా ఎనిమిదో పాత్రను కూడా రివీల్ చేసింది. కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య కూడా చిత్రంలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. సినిమాలో ఆర్యకు సంబంధించి లుక్ ని కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్లో ఆర్య ఆల్ట్రా మోడ్రన్లో చాలా టెర్రిఫిక్ గా కనిపిస్తున్నారు. సినిమాలో ఆర్య పోలీస్ ఆఫీసర్ లేకపోతే విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.

Super excited to be a part of this prestigious project #Saindhav
Thank to brother @KolanuSailesh and @VenkyMama sir for having me
Looking forward to see u all in theatres as Manas #SaindhavOn22ndDEC @Nawazuddin_S@KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma… pic.twitter.com/asrpecHIND

— Arya (@arya_offl) August 30, 2023

https://www.youtube.com/watch?v=29ZPMXSeVkA

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arya
  • #Director Sailesh kolanu
  • #Saindhav
  • #Venkatesh

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

2 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version