శ్రీవిష్ణు (Sree Vishnu) హీరోగా కార్తీక్ రాజు (Caarthick Raju) దర్శకత్వంలో ‘సింగిల్'(#Single) రూపొందింది. మే 9న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. వెన్నెల కిషోర్(Vennela Kishore), శ్రీవిష్ణు..ల కామెడీ వర్కౌట్ అయ్యింది. అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో బన్నీ వాస్ (Bunny Vasu), విద్యా కొప్పినీడి(Koppineedi Vidya) డ ఈ సినిమాను నిర్మించారు. చాలా ఏరియాల్లో ఈ సినిమాని ‘గీతా ఆర్ట్స్’ సంస్థ ఓన్ రిలీజ్ చేసుకుంది. […]