Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఎర్ర చందనం బ్యాక్ డ్రాప్ లో మహేష్ – సుకుమార్ కొత్త చిత్రం..!

ఎర్ర చందనం బ్యాక్ డ్రాప్ లో మహేష్ – సుకుమార్ కొత్త చిత్రం..!

  • January 23, 2019 / 11:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎర్ర చందనం బ్యాక్ డ్రాప్ లో మహేష్ – సుకుమార్ కొత్త చిత్రం..!

గత సంవత్సరం ‘రంగస్థలం’ చిత్రంతో భారీ హిట్టందుకున్న సుకుమార్… ప్రస్తుతం మహేష్ బాబు తో చిత్రం తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ సంస్థ నిర్మించబోతున్న ఈ చిత్రం మే లేదా జూన్ నుండీ మొదలుకాబోతుంది. తాజా సమాచారం ప్రకారం ఓ కొత్త బ్యాక్ డ్రాప్ తో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తుంది. ఆ కొత్త బ్యాక్ డ్రాప్ ఏంటనేగా మీ డౌట్? అది మరేదో కాదండీ… ఎర్ర చందనం స్మగ్లింగ్. తెలుగు రాష్ట్రాల్లో.. ఐదు జిల్లాల్లో ఉన్న అడవుల్లో అరుదైన ఎర్రచందనం… ఎప్పటి నుండో స్మగ్లర్ల పాలవుతోంది. ఈ అక్రమ రవాణా… దాదాపు ముప్పై సంవత్సరుగా జరుగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. గిరిజన తెగలకు చెందిన వేల కుటుంబాలు ఈ చెట్లను నరుకుతున్నట్లు పోలీస్ లు చెప్తూనే ఉన్నారు. ఈ ఎర్రచందనం అక్రమ రవాణాకు ఎంతోమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్నారని మనం వింటూనే ఉన్నాం. స్మగ్లర్లు ఎప్పటికప్పుడు కొత్తమార్గాలను అన్వేషిస్తూ.. ముందుపోతున్నారు.

  • వినయ విధేయ రామ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ‘పేట’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ఎఫ్ 2 రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ విషయాలనే ప్రధానంగా తీసుకుంటూ… ఇంట్రస్టింగ్ గా సుకుమార్ స్క్రిప్టు రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మహేష్ మరోసారి పోలీస్ ఆఫీసర్ గా కనిపించే అవకాశం ఉందట. సుకుమార్ ఎప్పటిలాగే ఈ చిత్రానికి కూడా దేవి శ్రీ ప్రసాద్ ని సంగీత దర్శకుడిగా ఎంచుకున్నాడట. 2014లో మ‌హేష్ – సుకుమార్ కాంబినేష‌న్‌లో వచ్చిన `వ‌న్‌-నేనొక్క‌డినే` చిత్రం పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. అప్పటి నుండీ మహేష్ తో మరో చిత్రాన్ని తెరకెక్కించి ఓ భారీ హిట్ ఇవ్వాలని సుకుమార్ చాలా సార్లు చెబుతూనే వచ్చాడు. దీనికోసం సుకుమార్ ప్రత్యేకంగా థాయిలాండ్ వెళ్ళి స్కోరీ డిస్కషన్స్ జరిపి… హైదరాబాద్ వచ్చిన వెంటనే… మహేష్ కు వినిపించాడట. కథ నచ్చడంతో… మహేష్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని 2019 డిసెంబ‌ర్‌లో లేదా 2020 ప్రారంభంలో సినిమా విడుద‌ల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రంతో అయినా సుకుమార్ … మహేష్ కి హిట్టిస్తాడేమో చూడాలి మరి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Mahesh26 Movie
  • #Sukumar

Also Read

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

related news

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

trending news

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

2 hours ago
Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

3 hours ago
Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

3 hours ago
Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

4 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

4 hours ago

latest news

Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

10 mins ago
Vikram: ఆకలి తీరే టైమ్‌ వచ్చేసింది.. ఒకేసారి 4 సినిమాలతో స్టార్‌ హీరో

18 mins ago
KHxRK: మాట మార్చిన కమల్‌.. KHxRK టైటిల్‌ కార్డులో ఈ మార్పు గమనించారా?

28 mins ago
Rukmini Vasanth: ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు.. రుక్మిణి ఎలా ఉంది?

55 mins ago
Jai Hanuman: ‘జై హనుమాన్‌’ మొదలైంది.. ఎట్టకేలకు ప్రశాంత్‌ వర్మ బయటకు..

Jai Hanuman: ‘జై హనుమాన్‌’ మొదలైంది.. ఎట్టకేలకు ప్రశాంత్‌ వర్మ బయటకు..

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version