Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Sukumar: దేవి కోసం సుకుమార్ ఫైట్.. వర్కౌట్ అవుతుందా?

Sukumar: దేవి కోసం సుకుమార్ ఫైట్.. వర్కౌట్ అవుతుందా?

  • November 19, 2024 / 11:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sukumar: దేవి కోసం సుకుమార్ ఫైట్.. వర్కౌట్ అవుతుందా?

‘పుష్ప’ (Pushpa) ప్రాజెక్టు మొదలైనప్పుడే సంగీత దర్శకుడిగా దేవి వద్దు తమన్ ని (S.S.Thaman)  తీసుకుందామని హీరో అల్లు అర్జున్  (Allu Arjun)  సుకుమార్ కి (Sukumar). సూచించడం జరిగింది. అందుకు సుక్కూ ఒప్పుకోలేదు. తన ఇన్పుట్స్ ని.. దేవి (Devi Sri Prasad) తప్ప ఇంకెవ్వరూ సరిగ్గా అర్థం చేసుకోలేరు అనేది సుకుమార్ నమ్మకం. అది ‘పుష్ప’ తో మరోసారి ప్రూవ్ చేశాడు దేవి. కానీ ‘పుష్ప 2’ విషయానికి వచ్చేసరికి బన్నీ.. మ్యూజిక్ విషయంలో పర్టిక్యులర్ గా మారాడు.

Sukumar

దీంతో నిర్మాతలు కూడా బన్నీకి నచ్చినట్టే చేయమని సుకుమార్ ని కోరడం జరిగింది. అందుకే దేవిని పక్కన పెట్టి అజనీష్ లోకనాథ్(B. Ajaneesh Loknath), తమన్, సామ్ సిఎస్ (Sam C. S)… వంటి వాళ్ళతో ‘పుష్ప 2’ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొట్టించడం జరిగింది. కానీ వాళ్ళు కొట్టింది సెకండ్ వర్షన్ అని ఇన్సైడ్ టాక్. విషయంలోకి వెళితే.. ‘పుష్ప 2’ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ ఆల్రెడీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చేశాడట. అయితే నిర్మాతలు, హీరో.. మాట కాదనలేక సెకండ్ వెర్షన్ కూడా కొట్టించడం జరిగింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 పుష్ప 2 ట్రైలర్ వచ్చేసింది.. వైల్డ్ ఫైర్ అంతే!
  • 2 కంగువాలో లోపాలు ఉన్నాయి, కానీ: జ్యోతిక
  • 3 పుష్ప రాజ్ గాడి ప్యాన్ ఇండియన్ క్రేజ్ మాములుగా లేదుగా!

ఫస్ట్ హాఫ్ కి తమన్ కొత్తగా సెకండాఫ్ కి సామ్ సి ఎస్, అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా జాతర ఫైట్ కి అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం జరిగింది అని టాక్. ట్రైలర్ విషయంలో కూడా 3,4 వెర్షన్స్ రెడీ అయ్యాయి. కానీ నిన్న వదిలింది దేవి బ్యాక్ గ్రౌండ్ ఇచ్చిన వెర్షన్ అని సమాచారం. సినిమా విషయంలో కూడా దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ ఇచ్చిన వెర్షన్ బయటకొస్తుందేమో చూడాలి.

త్రివిక్రమ్ ఉన్నాడు.. బన్నీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #devi sri prasad
  • #Pushpa 2
  • #Sukumar

Also Read

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

related news

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

7 hours ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

7 hours ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

8 hours ago
Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

9 hours ago
Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

22 hours ago

latest news

దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

4 hours ago
ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

6 hours ago
మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

9 hours ago
KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version