Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Sukumar, DSP: సుకుమార్ ఛాయిస్ దేవిశ్రీ కాదట!

Sukumar, DSP: సుకుమార్ ఛాయిస్ దేవిశ్రీ కాదట!

  • October 17, 2022 / 06:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sukumar, DSP: సుకుమార్ ఛాయిస్ దేవిశ్రీ కాదట!

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సినిమాలన్నిటికీ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తుంటారు. దేవిశ్రీ లేకుండా సినిమా చేయడం కష్టమని చాలా సందర్భాల్లో చెప్పారు సుకుమార్. దేవి తనకు సోల్ అంటూ వారిమధ్య బాండింగ్ గురించి గొప్పగా చెప్పేవారు సుకుమార్. ఆయన డైరెక్ట్ చేసే సినిమాలతో పాటు నిర్మించే సినిమాలకు కూడా దేవినే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుంటారు. దేవిశ్రీప్రసాద్ కూడా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా సుకుమార్ సినిమాలకు పని చేశారు.

‘కుమారి 21 ఎఫ్’ లాంటి చిన్న సినిమాకి మంచి ఆల్బమ్ అందించారు దేవిశ్రీప్రసాద్. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై సాయిధరమ్ తేజ్ హీరోగా ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాను కార్తీక్ డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అన్నీ సుకుమారే అందించారు. అయితే ఈ సినిమాకి మాత్రం దేవిశ్రీప్రసాద్ ను పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. ‘కాంతారా’ సినిమా సంగీత దర్శకుడు అంజనీష్ లోక్‌నాథ్‌ని ఈ సినిమా కోసం ఎంపిక చేసుకున్నారట.

సుకుమార్ టీమ్ లో దేవిశ్రీప్రసాద్ లేకపోవడం ఇదే మొదటిసారి. మొదట ఈ సినిమాకి కూడా దేవిశ్రీప్రసాద్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకున్నారు. అయితే దేవి ఏకంగా రూ.4 కోట్ల రెమ్యునరేషన్ అడిగారట. దేవి అడిగినంత మొత్తాన్ని ఇవ్వడానికి నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ రెడీ అయ్యారు. కాకపోతే బడ్జెట్ కంట్రోల్ లో ఉంచడానికి.. సుకుమార్ రంగంలోకి దిగి.. అంజనీష్ ను ఎన్నుకున్నారని సమాచారం. హీరో సాయిధరమ్ తేజ్ హిట్ కొట్టి చాలా కాలమైంది.

అతడి మార్కెట్ కొంచెం డల్ అయింది. ఇలాంటి సమయంలో ఎక్కువ బడ్జెట్ పెట్టి సినిమా చేయడం కంటే కంట్రోల్ బడ్జెట్ లో తీయాలనుకుంటున్నారు. ఆ కారణంగానే దేవిశ్రీప్రసాద్ ను తప్పించినట్లు తెలుస్తోంది.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #Director Sukumar
  • #DSP
  • #Pushpa
  • #Sukumar

Also Read

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

related news

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

trending news

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

27 mins ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

55 mins ago
Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

18 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

1 day ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

1 day ago

latest news

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

23 hours ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

RGV : ఇకనైనా అప్డేట్ అవ్వకపోతే వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు : ఆర్జీవీ

RGV : ఇకనైనా అప్డేట్ అవ్వకపోతే వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు : ఆర్జీవీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version