Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Sunny Deol: బాలీ – టాలీవుడ్‌ కాంబో.. టైటిల్‌ ఫిక్స్‌.. ఆ హీరో స్టైల్‌ యాక్షన్‌ సీన్స్‌ అంటూ..!

Sunny Deol: బాలీ – టాలీవుడ్‌ కాంబో.. టైటిల్‌ ఫిక్స్‌.. ఆ హీరో స్టైల్‌ యాక్షన్‌ సీన్స్‌ అంటూ..!

  • October 19, 2024 / 05:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sunny Deol: బాలీ – టాలీవుడ్‌ కాంబో.. టైటిల్‌ ఫిక్స్‌.. ఆ హీరో స్టైల్‌ యాక్షన్‌ సీన్స్‌ అంటూ..!

ఇప్పుడంటే పాన్‌ ఇండియా సినిమాలు వచ్చి మన సినిమాలు బాలీవుడ్‌లో రిలీజ్‌ అయ్యి భారీ విజయాలు సాధిస్తున్నాయి. ఒకప్పుడు బాలీవుడ్‌ సినిమాలు మన దగ్గర అలా వచ్చేవి. కొన్నిసార్లు అదిరిపోయే విజయాలు అందుకునేవి. ఆ సమయంలో వచ్చే హీరోల్లో సన్నీ డియోల్‌ ఒకరు. ఆయన సినిమాల్లో యాక్షన్‌ సీన్స్‌ చాలా స్పెషల్‌గా ఉంటాయి. అందుకే యాక్షన్‌ సన్నీ అని అంటుంటారు. ఒక్కోసారి ఆయన యాక్షన్‌ సీన్స్‌ చూస్తుంటే.. ఇదేం మాస్‌ రా మామా అని అనుకుంటాం.

Sunny Deol

సన్నీ డియోల్‌ (Sunny Deol) నుండి వచ్చిన అలాంటి యాక్షన్‌ సీన్స్‌లో ‘గదర్‌’ సినిమాలో బోరింగ్‌ పంపు సీన్‌ ఒకటి. ఆ సినిమాలో అందరూ సన్నీ డియోల్‌ను చుట్టుముడుతుంటే పాత స్టైల్‌ బోరంగ్‌ పంపును నేల నుండి పీకి గడగడలాడిస్తాడు. ఆ సీన్‌కి ఇప్పటికీ ఫ్యాన్స్‌ ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. మొన్నీ మధ్య వచ్చిన ‘గదర్‌ 2’ (Gadar 2) సినిమాలో కూడా అంతకుమించి ఫైట్స్‌ చూశాం. ఆ లెగసీని కంటిన్యూ చేయాలనుకున్నారో ఏమో కొత్త సినిమాలో అంతకుమించిన యాక్షన్‌ సీన్‌ రెడీ చేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఆ ట్విస్టుతోనే రోలెక్స్ అరాచకం
  • 2 జానీ మాస్టర్ కేసుపై తొలిసారి స్పందించిన యానీ మాస్టర్!
  • 3 స్టార్ హీరోయిన్ ను 8 గంటలపాటు ప్రశ్నించిన పోలీసులు!

ఈ రోజు సన్నీ డియోల్‌ పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా పోస్టర్‌ను టీమ్‌ అనౌన్స్‌ చేసింది. ఆ కొత్త సినిమా తెలుగు దర్శకుడు గోపీచంద్‌ మలినేనిదే అని మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ – పీపుల్‌ మీడియా కలసి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ‘జాట్‌’ అనే పేరు పెట్టారు. ఇది ఓ వర్గానికి చెందిన పేరు. ఎందుకు పెట్టారు అనేది కథ చెబుతుంది. పాన్‌ ఇండియా లెవల్‌లో రిలీజ్‌ కానున్న ఈ సినిమాలో రెజీనా, సయామీ ఖేర్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.

ఇదంతా పక్కనపెడితే పోస్టర్‌ను రూపొందించిన విధానమే ఇక్కడ హైలైట్‌. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, గోడౌన్‌లలో ఉండే భారీ సీలింగ్‌ ఫ్యాన్‌ను పీకేసి ఎవర్నో కొట్టడానికి వెళ్తున్నట్లుగా ఆ పోస్టర్‌ ఉంది. అంత పెద్ద ఫ్యాన్‌ను ఎలా పీకేశాడు? ఏం చేస్తాడు అనే డౌట్‌ సన్నీ డియోల్‌ పాత సినిమా చూసినవాళ్లకు కచ్చితంగా రావు.

ఫ్రెండ్‌ హతమయ్యాక.. జాగ్రత్త పడుతున్న స్టార్‌ హీరో.. అంత రేటు పెట్టి కారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jaat
  • #Sunny Deol

Also Read

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

related news

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Anirudh: అనిరుథ్‌ నోట పెళ్లి మాట.. ఇన్‌డైరెక్ట్‌గా ఆమెతో పెళ్లి హింట్‌ ఇచ్చాడా?

Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

trending news

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

14 hours ago
Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

23 hours ago

latest news

George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

14 hours ago
Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

15 hours ago
Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

19 hours ago
Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

20 hours ago
vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version