Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » లవ్ స్టోరీ కోసం ఆ పని చేస్తున్న మహేష్..?

లవ్ స్టోరీ కోసం ఆ పని చేస్తున్న మహేష్..?

  • March 25, 2021 / 11:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

లవ్ స్టోరీ కోసం ఆ పని చేస్తున్న మహేష్..?

ఈ మధ్య కాలంలో యంగ్ హీరోలు, మిడిల్ రేంజ్ హీరోలు తమ సినిమాల ఈవెంట్ల కోసం స్టార్ హీరోలు, హీరోయిన్లను ఆహ్వానిస్తూ విడుదలకు ముందే సినిమాలపై అంచనాలు పెరిగేలా జాగ్రత్త పడుతున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య సాయిపల్లవి కాంబినేషన్ లో లవ్ స్టోరీ సినిమా తెరకెక్కగా వచ్చే నెల 16వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై సారంగదరియా పాట అంచనాలను భారీగా పెంచింది. సమంత చేతుల మీదుగా సారంగదరియా పాట విడుదల కాగా ఈ సినిమాలోని ఏవో ఏవో కలలే పాట మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల కానుంది.

మహేష్ బాబు చేతుల మీదుగా రేపు ఉదయం 10.08 గంటలకు ఈ పాట విడుదల కానున్నట్టు చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. చిత్రయూనిట్ ఈ పాటకు సంబంధించి ఒక పోస్టర్ ను విడుదల చేయగా ఆ పోస్టర్ లో చైతన్య, సాయిపల్లవి తడుస్తూ స్టెప్పులేస్తున్నారు. మహేష్ బాబు విడుదల చేస్తున్న ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాల్సి ఉంది. నాగచైతన్యకు మహేష్ బాబు సపోర్ట్ అందడంతో లవ్ స్టోరీ సినిమాపై మహేష్ బాబు ఫ్యాన్స్ కు కూడా ఆసక్తి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

మహేష్ చేతుల మీదుగా పాట విడుదలవుతూ ఉండటంతో చైతన్య అభిమానుల ఆనందానికి కూడా అవధులు లేకుండా పోయాయి. మరోవైపు లవ్ స్టోరీ సినిమాతో పాటు చైతన్య థ్యాంక్యూ అనే సినిమాలో నటిస్తున్నారు. థ్యాంక్యూ సినిమాలో నాగచైతన్య మహేష్ బాబు ఫ్యాన్ గా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే థ్యాంక్యూ సినిమాకు సంబంధించి లీకైన కొన్ని స్టిల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నాని గ్యాంగ్ లీడర్ సినిమా తరువాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #love story
  • #Mahesh Babu
  • #Rammohan Rao
  • #Sai Pallavi

Also Read

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

related news

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

trending news

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

12 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

12 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

13 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

15 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

17 hours ago

latest news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

11 hours ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

13 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

16 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

17 hours ago
Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version