Surekha Vani: ప్రముఖ నటి సురేఖావాణి కూతురు కారు ఖరీదు అన్ని రూ.లక్షలా?

ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన సురేఖావాణి ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు. ప్రస్తుతం హీరో ప్రధానంగా సినిమాలు తెరకెక్కుతుండటం, కొత్త దర్శకుల ఎంట్రీతో సురేఖావాణికి సినిమా ఆఫర్లు తగ్గాయని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. సురేఖావాణి కూతురు సుప్రీత ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా ఆడియన్స్ కు దగ్గరవుతున్నారు. సుప్రీత కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఈ కారు ఖరీదు 20 లక్షల రూపాయలు అని తెలుస్తోంది.

సంపాదించిన డబ్బులను సురేఖావాణి కూతురు తెలివిగా ఇన్వెస్ట్ చేస్తున్నారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. సురేఖావాణి కూతురు కారు ఖరీదు గురించి తెలిసి చిన్న వయస్సులోనే సుప్రీత భారీగా సంపాదిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సుప్రీత ఎవరైనా నెగిటివ్ కామెంట్లు చేస్తే ఘాటుగా రియాక్ట్ అవుతూ ఉంటారు. సురేఖావాణి గురించి నెగిటివ్ గా న్యూస్ వస్తే ఆమె అస్సలు తట్టుకోలేరు.

సుప్రీత సరిగ్గా ప్రయత్నిస్తే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకోవడం కష్టం కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సుప్రీత కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉందో స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు సోషల్ మీడియాలో కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో తన సన్నిహితులు మాత్రమే కామెంట్ చేసేలా సుప్రీత ఇన్ స్టాగ్రామ్ లో సెట్టింగ్స్ మార్చారు.

(Surekha Vani) సురేఖావాణి, సుప్రీత అక్కాచెల్లెళ్లలా ఉంటారని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సినిమాలలో అభినయ ప్రధాన పాత్రల్లో కనిపించిన సురేఖావాణి సోషల్ మీడియాలో మాత్రం గ్లామరస్ గా కనిపిస్తున్నారు. సురేఖావాణికి సంబంధించిన కొన్ని క్రేజీ మీమ్స్ సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus