Surekha Vani: వైరల్ అవుతున్న సురేఖ వాణి, సుప్రీత ల మందు గ్లాసుల ఫోటో..!

బుల్లితెర పై ‘మొగుడ్స్ పెళ్లామ్స్’ షోతో ప్రేక్షకులను అలరించిన సురేఖ వాణి అటు తర్వాత సహాయనటిగా వరుస సినిమాల్లో నటిస్తూ మంచి పేరు సంపాదించుకుంది. పిన్ని, అత్త,వదిన, అక్క వంటి పాత్రల్లో ఆమె నటిస్తూ కామెడీ పండించే ఈమె సీరియస్ రోల్స్ చేసిన సందర్భాలు అరుదు.2019 లో సురేఖ వాణి తన భర్తని కోల్పోయి డిప్రెషన్ కు వెళ్ళిపోయింది. కానీ కూతురి కారణంగా ధైర్యం తెచ్చుకుని కోలుకుంది. ఈ మధ్యకాలంలో ఈమె ఎక్కువ సినిమాల్లో కనిపించడం లేదు.

Click Here To Watch NOW

కానీ.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్ గా కనిపిస్తుంది. తన కూతురితో కలిసి ట్రెండ్ కు తగ్గట్టుగా లైఫ్ స్టైల్ ను మెయింటైన్ చేస్తుంటుంది సురేఖ వాణి. సురేఖ తో సమానంగా సుప్రీతకి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు. నిత్యం తన గ్లామర్ ఫోటోలు అలాగే తన తల్లితో చేసిన డ్యాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది ఈ అమ్మడు. ఇదిలా ఉండగా.. ఈ తల్లీకూతుళ్లు తాజాగా షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

ఈ ఫోటోలో వీళ్ళు మందు గ్లాసులు చేత్తో పట్టుకుని ఉన్నారు. ఇటీవల వీరిద్దరూ కలిసి థాయ్‌లాండ్‌ ట్రిప్ వెళ్లారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సురేఖ కూతురు సుప్రీత సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఈ ప్రయాణంలో భాగంగా ఫ్లైట్‌లో ఈ తల్లీకూతుళ్లు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మందు గ్లాసుతో చీర్స్ చెబుతూ ఈ ఇద్దరూ కనిపించారు. అంతేకాకుండా.. సుప్రీత తాను చేయించుకున్న థాయ్ మసాజ్‌ ఫోటోలను కూడా షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చింది.

1

2

3

More..

1

2

3

4

5

6

7

8

9

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus