గ్రాండ్‌గా సురేష్ బాబు మనవడి ఫస్ట్ బర్త్‌డే సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • March 1, 2023 / 04:46 PM IST

విక్టరీ వెంకటేష్ అన్నయ్య, ప్యాషనేట్ ప్రొడ్యూసర్ సురేష్ బాబుకి రానా, అతని తమ్ముడు అభిరామ్ ఉన్నారని తెలుసు కానీ.. మాళవిక అనే కూతురున్నట్టు చాలా మందికి తెలియదు.. ఎందుకంటే రానా – వెంకటేష్.. తమ సినిమా అప్‌డేట్స్ షేర్ చేస్తారు కానీ ఫ్యామిలీ మూమెంట్స్‌ని పెద్దగా షేర్ చేయరు.. రానా చెల్లెలు మాళవిక పెళ్లి తర్వాత బెంగుళూరులో ఉంటున్నారు.. ఆమెకు పాప ఐరా, బాబు అనంత్ రాజ్ ఫస్ట్ బర్త్‌డేని బెంగుళూరులో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు..

ఈ మెమరబుల్ మూమెంట్ కోసం ఫ్యామిలీ మెంబర్స్ అంతా బెంగుళూరు చేరుకున్నారు.. వెంకటేష్ ముగ్గురు కూతుళ్లు, కొడుకు అర్జున్, సురేష్ బాబు, నాగ చైతన్య, చైతన్య తల్లి లక్ష్మీ, రానా, మిహీకా అందరూ ఈ సెలబ్రేషన్స్‌‌లో పాల్గొన్నారు..

‘బాబు భలే ముద్దుగా ఉన్నాడు.. హ్యాపీ బర్త్‌డే’ అంటూ ఫ్యాన్స్, నెటిజన్స్ విషెస్ తెలియజేస్తున్నారు.. ప్రస్తుతం రానా మేనల్లుడు అనంత్ రాజ్ మొదటి పుట్టినరోజు వేడుకులకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

 

 

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus