Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » అంజలి ప్రియుడిని బయటపెట్టిన ఛాలెంజ్

అంజలి ప్రియుడిని బయటపెట్టిన ఛాలెంజ్

  • February 11, 2017 / 01:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అంజలి ప్రియుడిని బయటపెట్టిన ఛాలెంజ్

తెలుగు నటి అంజలి కోలీవుడ్ సినిమాల ద్వారా పాపులర్ అయి తెలుగులోనూ హీరోయిన్ గా ఛాన్సులు అందుకుంది. విజయాలతో పాటు కుటుంబ సభ్యుల మధ్య గొడవలతో వార్తల్లో నిలిచిన ఈ ముద్దుగుమ్మ కొన్ని రోజులుగా మీడియాకి దూరంగా ఉంది. సరైనోడు చిత్రంలో బ్లాక్ బస్టర్ అంటూ చిందులేసిన అంజలి మరో తెలుగు చిత్రం సైన్ చేయలేదు. తాజాగా ఓ ఛాలెంజ్ ద్వారా ఆమె తో పాటు ఆమె ప్రేమ వ్యవహారం బయటికి వచ్చింది. వివరాల్లోకి వెళితే….  జ్యోతిక నటించిన మగళీర్‌ మట్టుం చిత్రం  విడుదలకు ముస్తాబవుతోంది. దీంతో ఆ చిత్ర నిర్మాత, భర్త అయిన సూర్య ప్రచారానికి శ్రీకారం చుట్టూరు. అందులో భాగంగా దోశెల పోటీని పెట్టారు.

ముందుగా తన భార్య జ్యోతికకు దోశెలు వేయడం నేర్పించి, తాను వేసిన దోశెలను ఆమెకు తినిపించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. అదే విధంగా మీరు మీ భార్యలకు దోశెలు వేసి తినిపించి పోటీలో పాల్గొనాలంటూ పిలుపు నిచ్చారు. ఈ ఛాలెంజ్ లో జై పాల్గొని దోసెలు వేసి అంజలికి తినిపించారు. ఈ ఫొటోలను పోస్ట్‌ చేశారు కూడా. దీంతో జై, అంజలిల మధ్య  ఉన్నదీ స్నేహం కాదు, ప్రేమ అని స్పష్టమయింది. జర్నీ మూవీలో వీరిద్దరూ ప్రేమికులుగా నటించారు. లైఫ్ జర్నీలో కలిసి నడవనున్నట్లు ఫోటో ద్వారా చెప్పారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actress Anjali
  • #Actress Jyothika
  • #Jai
  • #journey movie
  • #Suriya

Also Read

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

related news

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’  సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

Rj Balaji: ఆయన వద్దంటేనే సూర్య దగ్గరకు ‘కరుప్పు’.. ఎవరా హీరోనో తెలుసా?

trending news

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

14 hours ago
Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

17 hours ago
NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

1 day ago
Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

1 day ago
Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

1 day ago

latest news

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

14 hours ago
Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version